Manushi Chiller : మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది. చేసింది ఒకటే సినిమా అయినా ఈ బ్యూటీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మానుషి చిల్లర్ ఇకపై ఒంటరిగా ఉండకపోవచ్చునని. ఈ నటి ప్రేమలో పడిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు, జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అని గుస గుసలు వినిపిస్తున్నాయి . అయితే ఈ విషయాన్నీ పక్కనపెట్టి ఈ బ్యూటీ తనదైన ఫ్యాషన్ లుక్స్ పై దృష్టి పెట్టింది. తాజాగా ఓ అద్భుతమైన అవుట్ ఫిట్ ధరించి కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేసింది.

Manushi Chiller : మానుషి చిల్లర్ ఇటీవల ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ ఈవెంట్ కోసం స్ట్రాప్‌లెస్ పసుపు గౌనును ధరించింది. పాస్టెల్ పింక్ ట్రయిల్ ,వెనుక భాగంలో గ్రాండ్ బో తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది మానుషి. డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో మానుషి తన ఇన్నర్ పార్ట్స్ ను ఎలివేట్ చేసింది. తొడ అందాలతో పాటు , ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేసింది.

అయితే ఈ గ్లామ్ దుస్తులలో మానుషి సౌకర్యంగా కనిపించినప్పటికీ, నెట్టింట్లో ట్రోలర్లు ఆమె అవుట్ ఫిట్ పై దాడి చేయడం ప్రారంభించారు. ఇంట్లోవాడే కర్టెన్ ను మరిచిపోయి తనతో తెచ్చుకుందని కొంత మంది కామెంట్లు పోస్ట్ చేస్తే, మరికొంత మంది ఫ్యాషన్ స్టైల్స్ ఇలాగే ఉంటాయని మానుషి కి సపోర్ట్ చేసారు.

మానుషి చిల్లర్ గతంలోనూ అనేక స్టైలిష్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియా లో ఈ బ్యూటీ చేసే హంగమా మాములుగా ఉండదు. నిత్యం ట్రెండీ అవుట్ ఫిట్స్ తో చేసిన హాట్ బోల్డ్ ఫోటో షూట్ చిత్రాలను షేర్ చేసి ఖుషి చేస్తుంది. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
