• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Manushi Chhiller : ప్రపంచ సుందరి అందాల ప్రపంచం

Aruna K by Aruna K
November 15, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Manushi Chhiller : ప్రపంచ సుందరి అందాల ప్రపంచం

Manushi Chhiller : మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్  తాజాగా  ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన  చిత్రాలు అందరి దృష్టిని లాక్ చేశాయి. నలుపు రంగు కటౌట్ దుస్తులు, పెదవులకు బోల్డ్ ఎర్రటి  రెడ్ లిప్ స్టిక్  బంగారు ఆభరణాలతో కనిపించి కుర్రాళ్లకు కిక్కిచ్చింది. ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న ఈ అవుట్ ఫిట్ లో తన అందాన్నంతా ఆరబోసి అలరించింది.

manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి . కుర్రాళ్ళకు నిద్ర లేడకుండా చేస్తున్నాయి.

manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit

 

Manushi Chhiller : మానుషి చిల్లర్ అద్భుతమైనఫ్యాషన్ వాది. హిందీలో చేసింది ఒకే సినిమా అయినా సోషల్ మీడియాలో ఈ భమాకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం తన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఈ బ్లాక్  కలర్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా తన ఫాలోవర్స్ ను మరోసారి మత్తులో ముంచేశాయి. డీప్ నెక్ లైన్, కట్అవుట్ డీటెయిల్స్, స్లీవ్ లెస్ ప్యాట్రన్స్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్  లో ఎంతో హాట్  గా కనిపంచింది.

manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit

ఈ మధ్యనే మానుషి చిల్లర్ ఢిల్లీలోని చారిత్రక నగరాన్ని అద్భుతమైన ఎరుపు రంగు షరార సేట్ లో సందర్శించి ఫ్యాన్స్ ను మంత్రముగ్దులను చేసింది. తాజ్ మహల్ బ్యాక్‌డ్రాప్‌లో మానుషి చిల్లర్ క్యూట్ స్మైల్ తో పోజులిచ్చిన పిక్స్ యూత్ హృదయాలను దోచేసాయి . ఈ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి అద్భుతమైన ఉదయం అని క్యాప్షన్ ను జోడించింది.

manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit

మానుషి చిల్లర్ డిజైనర్ ద్వయం దృష్టి , జహాబియా  దుస్తుల సేకరణ నుండి ఈ రెడ్ షరార్ సెట్‌ను ఎంచుకుంది. 

manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit

రీసెంట్ గా ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో చందమామలా మెరిసింది మానుషి చిల్లర్ . ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శివాంగి పర్దాన్ డిజైన్ చేసిన అద్భుతమైన లెహెంగా  సెట్ ను వేసుకుని రెడ్ కార్పెట్ పైన సందడి చేసింది. హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో  వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో షో స్టాపర్ గా అదరగొట్టింది.

manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
manushi-chhiller-glamours-looks-in-outstanding-out-fit
Post Views: 144
Tags: BollywoodDelhiglamours looksmanushi chhillertaj mahalTRENDING PHOTO SHOOT

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media