• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Malika Arora : అబ్బబ్బ ఏమి ఒంపులు..ఏం సొంపులు తన్మయంలో మునిగిన మలైకా

Aruna K by Aruna K
September 20, 2022
in Actress, Celebrities, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates
0
Malika Arora : అబ్బబ్బ ఏమి ఒంపులు..ఏం సొంపులు తన్మయంలో మునిగిన మలైకా

Malika Arora : మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా అద్భుతమైన ఫ్యాషన్ దుస్తులను ఎన్నుకుని తనను తాను స్టైలిష్‌గా చూపించడంలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకు వెన్నతో పెట్టిన విద్య. తన అమోఘమైన వార్డ్‌ రోబ్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్ చేస్తుంటుంది మలైకా. ఈ సారి ఫుల్ స్లీవ్స్ బాడీ హగ్గింగ్ డీటైల్స్‌తో వచ్చిన సీక్విన్డ్ అవుట్‌ఫిట్ లో తన ఒంపు సొంపులను స్పష్టంగా ప్రదర్శిస్తూ అందాలను ఆరబోయడమే కాకుండా ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తోంది. క్లోస్డ్  నెక్, ఫుల్ స్లీవ్స్‌తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌ మలైకాకు ఫర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది.

malika-arora-latest-glamorus-photo-shoot-stills
malika-arora-latest-glamorus-photo-shoot-stills

Malika Arora : మలైకా అరోరా స్టైలిష్ లుక్స్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ సంచలనాన్ని రేపుతాయి. అకేషన్‌కు తగ్గట్లుగా తనను తాను చూపించే తీరును అందరూ బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ కోసం న్యూడ్ బ్యాక్ డ్రాప్‌లో సిల్వర్, గోల్డెన్ సీక్విన్స్‌తో అద్భుతంగా డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌ను ధరించింది. కెమెరాకు అదిరిపోయే యాంగిల్స్‌లో పోజులు ఇచ్చి కుర్రాళ్లను  రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

malika-arora-latest-glamorus-photo-shoot-stills
malika-arora-latest-glamorus-photo-shoot-stills

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌ మలైక అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ టైట్‌ ఫిట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు చెమటలు తెప్పిస్తున్నాయంటున్నారు కుర్రాళ్ళు . కూల్ వెదర్‌లో  హాటు ఫోజులతో ఈ రచ్చేమిటంటున్నారు. నిజానికి కుర్ర హీరోయిన్‌లు కూడా ఇంత డోస్‌లో అందాల రచ్చ చేయరేమో. 50 కి దగ్గరవుతున్నా తన అందాలు రోజు రోజుకు మెరుగవుతున్నాయే కానీ తరగడం లేదు. ఇంతకి మలైకా సీక్రెట్ ఏమిటీ అని కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు అమ్మాయిలు.

malika-arora-latest-glamorus-photo-shoot-stills
malika-arora-latest-glamorus-photo-shoot-stills

ఈ మధ్యనే ప్లంగింగ్ నెక్‌లైన్ థై స్లిట్‌తో వచ్చిన ఈ పర్పుల్ కలర్ స్లీవ్‌లెస్ సీక్విన్ అవుట్‌ఫిట్‌ ధరించి చాలా కూల్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసింది. లావెండర్ బ్యాక్‌డ్రాప్‌ కు కాంట్రాస్ట్‌గా తెలుపు రంగు సీక్విన్స్‌తో ఈ మిడి స్టైల్ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు డిజైనర్లు. ఈ మిడి డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే విధంగా సిల్వర్ మెటాలిక్ హీల్స్‌ను జోడించింది. మూడ్‌ స్టోర్‌ నుంచి ఈ సీక్విన్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది మలైకా. చెవులకు పెట్టుకున్న కమ్మలను కరిష్మా జ్యువెల్లరీ నుంచి సేకరించింది. స్టైలిస్ట్ మనేక హరిసింఘానీ మలైకకు స్టైలిష్ లుక్స్‌ను అందించాడు. రేష్మామర్చంట్ మేకప్ మెరుగులను దిద్దింది.

malika-arora-latest-glamorus-photo-shoot-stills
malika-arora-latest-glamorus-photo-shoot-stills

అమ్మడి వార్డ్‌రోబ్‌లో ఇలాంటి సీక్విన్డ్ అవుట్‌ఫిట్స్ చాలానే ఉంటాయి. ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ అలెగ్జాండ్రీ వాతియర్‌ షెల్ఫ్‌ నుంచి అందమైన సీక్విన్డ్ ఎల్లో డ్రెస్‌ను హాట్ ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది. సీక్విన్డ్ బాడీస్‌తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌కి ప్లంగింగ్‌ నెక్‌లైన్‌ వచ్చింది. తొడ వరకు చీలికతో వచ్చిన ఈ డ్రెస్‌ లో మలైకా అందాలు రెట్టింపయ్యాయి.

malika-arora-latest-glamorus-photo-shoot-stills
malika-arora-latest-glamorus-photo-shoot-stills

Post Views: 182
Tags: Bollywoodlatest stillsMalika AroraTRENDING PHOTO SHOOT

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media