Maldives : బోల్డ్ స్టార్ సన్నీ లియోని , నాగిని బ్యూటీ మౌనీ రాయ్ లు మాల్దీవ్స్ లో తమ హాలిడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్న ఈ అందాల ముద్దుగుమ్మలు తమ పార్ట్నర్స్ తో మాల్దీవ్స్ బీచ్ లో పండుగ చేసుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా మాల్దీవ్స్ లో ఈ సుందరాంగులు చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో సెగులు రేపుతున్నారు. ఒకరిని మించి మరొకరు స్కిన్ షో చేస్తూ యూత్ ను క్లీన్ బౌల్డ్ చేస్తున్నారు. బికినీలో తమ ఇన్నర్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ సెక్సీ లుక్స్ తో ఫాలోవర్స్ ను ఫిదా చేస్తున్నారు. కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ తో ట్రెండీ బికినీ కలెక్షన్స్ దరించి సోషల్ మీడియాలో అదరగొడుతున్నారు.

తాజాగా సన్నీ లియోని మౌళి రాయులు కలర్ఫుల్ బికినీలు వేసుకుని బోల్డ్ ఫోటోషూట్ చేశారు. సాగర్ తీరంలో సన్నీ ముదురు పసుపు పచ్చ రంగులో ఉన్న కో-ఆర్డ్ సెట్ వేసుకొని బీచ్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. సూర్యాస్తమ సమయంలో సాగర తీరంలో ఇసుకపై వయ్యారంగా నడుచుకుంటూ ఎల్లో కలర్ బాటమ్ పింక్ కలర్ బ్రా వేసుకుని దానిపైన కోటి ధరించి సెక్సీ లుక్స్ తో కుర్రాళ్ళ మనసును చెదరగొట్టేసింది.

ఈ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఫ్లిర్టేటియస్ కు మ్యూస్ గా వ్యవహరించింది సన్నీ. ఈ ఫోటోషూట్ కోసం బ్రైట్ కలర్ బికినీని ఎన్నుకుంది. స్టైలిస్ట్ హితేంద్ర కపోపర స్టైలిష్ లుక్స్ ని అందించగా సన్నీ తన కురులను లీవ్ చేసి కెమెరాలకు ఫోజులిచ్చింది. కనులకు న్యూడ్ ఐ షాడో, బ్లాక్ ఐ లైనర్ , కనురెప్పలకు మస్కరా దిద్దుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ వేసుకొని ఎంతో పర్ఫెక్ట్ గా కనిపించింది ఈ బ్యూటీ.

ఇక మౌని రాయ్ అందాలు ఎవరైనా చూస్తే సాగరంలో మునిగి తేలాల్సిందే. హాల్టర్ నెక్ లైన్ డీటెయిల్స్ తో ప్లగ్ ఇన్ నెక్ లైన్ తో వచ్చిన పింక్ కలర్ బికినీ వేసుకొని పిచ్చెక్కించింది ఈ భామ. బ్రహ్మాస్త్ర సక్సెస్ ను ఈ భామ మాల్దీవ్స్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది. మూవీలో తన పర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు రావడంతో ఉప్పొంగిపోతోంది మౌని. మాల్దీవ్స్ లోని సముద్రంలో బోట్ లో విహరిస్తున్న మౌని రాయ్ పింక్ కలర్ బికినీలో హాట్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రాఫ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. షేర్ చేసిన వెంటనే వైరలై కూర్చున్నాయి . అమ్మడి అందాల పైన పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్ల.

ఏది ఏమైనా అందాలను ఆరబోస్తూ మాల్దీస్ లో రచ్చ రచ్చ చేస్తున్న ఈ బ్యూటీల దాడి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇంకెన్ని రోజులు ఇలా తమ పరివాలతో పులకరింప చేస్తారో వేచి చూడాల్సిందే.