Malavika Mohanan : స్టైలిష్ అవుట్ ఫిట్స్ లో కవ్విస్తూ మంత్రముగ్ధులను చేసే శక్తి కొద్దిమందిలోనే ఉంటుంది. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఒకరు. ఈ నటి ఎప్పుడూ నిజమైన స్టైల్ దివాలా దర్శనమిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె ఎలాంటి దుస్తులు ధరించినా, ఆమె దుస్తులు సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తాయి. తాజాగా ఈ బ్యూటీ అద్భుతమైన పాస్టెల్ పింక్ కార్సెట్ టాప్ , ప్యాంట్ వేసుకుని సోషల్ మీడియా లో మంటలు రేపింది.

Malavika Mohanan : కేరళకు చెందిన కుట్టి మాళవిక మోహనన్. మలయాళం సినిమా పట్టం పోల్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా తమిళ సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించకపోయిన అనువాద చిత్రాల ద్వారా సినీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పటివరకు మాళవిక మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో నటించి చాలా వరకు సక్సెస్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు హాట్ ఫొటో షూట్ ల తో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. తన ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా లేటెస్ట్ గా బేబీ పింక్ దుస్తులను ధరించి, ఈ ముద్దుగుమ్మ అందరి హృదయాలను గెలుచుకుంటుంది . డ్రమాటిక్ స్లీవ్స్ , ఆఫ్ షోల్డర్ , డీప్ నెక్ లైన్ తో వచ్చిన బేబి పింక్ కార్సెట్ టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా ప్యాంట్ ధరించింది.

తన అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే మేకోవర్ ను ఎన్నుకుంది మాళవిక . కనులకు న్యూడ్ ఐ లైనర్, మస్కారా వేసుకుని , బుగ్గలను హైలెట్ చేసింది. పేదలకు డార్క్ రెడ్ లిప్ స్టిక్ పెట్టుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్సెట్ టాప్ కు సెట్ అయ్యేలా మేడలో డైమండ్స్ తో చేసిన నెక్ లెస్, చెవులకు ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది.

బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ తో సోషల్ మీడియాలో ఉష్ణోగ్రతలను పెంచుతుంది మాళవిక . ఆమె కళ్ళు , స్టైలిష్ లుక్స్ మన్మథుని బాణాల లాగా కుర్రాళ్లకు గుచ్చుకుంటున్నాయి . ఈ భామ అందాల ఆరబోతకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం, మాళవిక వర్క్ ఫ్రంట్‌లో, యుధ్రా అనే హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.
