Malavika Mohan: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మాళవిక మోహన్ సినిమాల ద్వారా కంటి సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
మాళవిక మోహన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో యువతకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బారిన కూడా పడుతూ ఉంటుంది.
మితిమీరిన హాట్ ఫోటో షూట్ ల వల్ల ఈమె ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే తనపై ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది మాళవిక మోహన్ ఇకపోతే ఈ ముద్దుగుమ్మ మొదటగా పట్టం పోల్ అనే ఒక మలయాళ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మలయాళ సినిమాలతో పాటు తమిళ సినీమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు దక్కింది.
ఆ తర్వాత ఈమె దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాళవిక మోహన్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారకు అందాలకు కనువిందు చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా మాళవిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె పద్ధతిగా చీర కట్టుకుంది. ఆ చీర కట్టులో ఆమె పయటకొంగును పక్కకు జరిపి మరీ తన ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది