మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి నలుగురు సభ్యులు భారీ మెజారిటీతో గెలుపొందగా మరో నాలుగు మంది లీడ్ లో ఉన్నారు.ఇక మంచు ప్యానెల్ నుండి ప్రస్తుతానికి పది మంది లీడ్ లో ఉన్నారు.కానీ ఇంకా ఈ ప్యానెల్ నుండి ఒకరు కూడా విజయాన్ని నమోదు చేసుకోలేదు.గెలుపొందిన మెంబెర్స్ తో మంచు విష్ణు ఫోటోలు దిగుతున్నారు.మరో రెండు గంటలలో ఈసి రిజల్ట్స్ అనౌన్స్ చేసే సూచనలు ఉన్నాయి దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద హడావిడి నెలకొన్నది.
నిమిష నిమిషానికీ లీడ్స్ మారుతున్న నేపథ్యంలో గెలుపు ఎవర్ని వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు