• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Life Style

Love sign: అబ్బాయిలూ ప్రేమలో ఉన్నారా? అయితే మీరు ఇలాంటి పనులు చేస్తారు!

Mangala by Mangala
November 30, 2022
in Life Style
0
Love sign: అబ్బాయిలూ ప్రేమలో ఉన్నారా? అయితే మీరు ఇలాంటి పనులు చేస్తారు!

Soft focus hand holding beautiful heart during sunset background. Happy, Love, Valentine's day idea, sign, symbol, concept.

Love sign: కొందరు అబ్బాయిలు ఎవరినైనా ప్రేమిస్తే కాస్త హానెస్ట్‌గానే ఉంటుంటారు. తమ ప్రేయసిని ఇంట్లో కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుంటారు చాలా మంది. ఇష్టమైన ప్రదేశాలకు తీసుకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మగువ మనసులో మగవారు స్థానం సుస్థిరం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు ప్రేమించడం మొదలు పెడితే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

istockphoto 837023282 612x612 1
Soft focus hand holding beautiful heart during sunset background. Happy, Love, Valentine’s day idea, sign, symbol, concept.

అబ్బాయి ఓ అమ్మాయిని ఇష్టపడటం ప్రారంభిస్తే.. అమ్మాయి ఏది చెప్పినా కాస్త శ్రద్ధగా వింటుంటాడని చెబుతున్నారు. తాను ఇష్టపడుతున్న అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. అలాగే అమ్మాయి ఇష్టాయిష్టాలను గౌరవిస్తాడని చెబుతున్నారు. అభిప్రాయాలను కూలంకషంగా విని తెలుసుకుంటారు. మరోవైపు ప్రేమించిన అమ్మాయిపై ఎవరైనా జోకులు వేస్తే అస్సలు సహించరట.

అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్‌ చేసిన అబ్బాయికి కాస్త లోకం కొత్తగా కనిపిస్తుంది. అమ్మాయిని చాలా మృదువుగా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ప్రేమను తన చేష్టల ద్వారా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కళ్ల ద్వారా ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలాగే, ఇష్టపడిన అమ్మాయి కోసం ప్రాధాన్యతలు మార్చుకుంటూ ఉంటారట అబ్బాయిలు.

ఏం చేయడానికైనా వెనుకాడరు..
ఇష్టపడే అమ్మాయి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరట. వారి ప్రవర్తనలో పూర్తి స్థాయిలో మార్పు వస్తుందని చెబుతున్నారు. అమ్మాయితో ఎక్కువ సమయం మాట్లాడాలని, కలిసి తిరగాలని కోరుకుంటారు. ప్రతి క్షణం వారు తమ కోసం ఏమి చేయగలరో ఆలోచిస్తారు. కుర్రాళ్లు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, వారు కారణం లేకుండా అమ్మాయికి బహుమతులు ఇస్తారి అనేక అధ్యయనాల్లో సైతం తేలింది. స్నాక్స్‌, ఫుడ్‌ ఐటమ్స్‌, బట్టలు మొదలైన ప్రతి విషయంలోనూ వారే శ్రద్ధ వహిస్తారట. అమ్మాయి జీవితంలో ఏం జరుగుతోందో అను నిత్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

Post Views: 342
Tags: love

Related Posts

Koti Deepostavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవం!
Life Style

Koti Deepostavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవం!

November 17, 2023
Jacqueline Fernandez : గోల్డెన్ కలర్ డ్రెస్ లో గుబాలిస్తున్న అందాలు..ధగధగా మెరుస్తున్న జాక్వెలిన్ 
Actress

Jacqueline Fernandez : గోల్డెన్ కలర్ డ్రెస్ లో గుబాలిస్తున్న అందాలు..ధగధగా మెరుస్తున్న జాక్వెలిన్ 

February 28, 2023
Rubina Dilaik : క్లివేజ్ షో తో ఫిదా చేస్తున్న బాలీవుడ్ బొమ్మ
Actress

Rubina Dilaik : క్లివేజ్ షో తో ఫిదా చేస్తున్న బాలీవుడ్ బొమ్మ

February 27, 2023
Shilpa Shetty : చీరకట్టుతో మత్తెక్కిస్తోన్న శిల్పా..నెట్టింట్లో మంటలు రేపుతున్న బ్యూటీ
Actress

Shilpa Shetty : చీరకట్టుతో మత్తెక్కిస్తోన్న శిల్పా..నెట్టింట్లో మంటలు రేపుతున్న బ్యూటీ

February 27, 2023
Mouni Roy : అనార్కలి డ్రెస్ లో ఫిగర్ అదుర్స్..మంత్రముగ్ధులను చేస్తున్న మౌని
Actress

Mouni Roy : అనార్కలి డ్రెస్ లో ఫిగర్ అదుర్స్..మంత్రముగ్ధులను చేస్తున్న మౌని

February 27, 2023
RRR Team : హాలీవుడ్ వేదికపై తెలుగు సినిమా హవా..ఆర్‌ఆర్‌ఆర్‌కు నాలుగు అంతర్జాతీయ అవార్డులు
Life Style

RRR Team : హాలీవుడ్ వేదికపై తెలుగు సినిమా హవా..ఆర్‌ఆర్‌ఆర్‌కు నాలుగు అంతర్జాతీయ అవార్డులు

February 25, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media