Lahari Shari: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ లహరి షారీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇవ్వక ముందు వరకు లహరి షారీ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. లహరి షారీ బిగ్ బాస్ సీజన్ 5 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారీటిని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ వచ్చిన తర్వాత ఈమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగాచేరువ అయ్యింది. ఇకపోతే ఈమె బిగ్ బాస్ హౌస్ లో అందాల ఆరబోతతోనే సగం గుర్తింపు తెచ్చుకుంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఆమె అందాలకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు.
ఆమె టాప్ ఫైవ్ లో ఉంటుంది అని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇకపోతే లహరి షారీ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లహరి షారీ అందాలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. బికినీ,స్టైలిష్, చీర కట్టు లో తన అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఒక్కొక్కసారి మితిమీరిన హాట్ ఫొటో షూట్ లు చేసి వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె షర్ట్ బటన్స్ విప్పి మరి తన లోదుస్తులని చూపిస్తూ ఉప్పొంగుతున్న ఎద అందాలను ఆ లో దుస్తులతో కవర్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం చూసిన మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.