ప్రభాస్- కృతి సనన్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నా రు. త్వరలోనే వివాహం చేసుకుం టారు, దుబాయ్ లో ప్రభాస్-కృ తి సనన్ ల ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరగబోతుంది అంటూ కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. కానీ ప్రభాస్-కృ తి సనన్ ఇద్దరూ ఆ వార్తలని కొట్టి పారేసారు. మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప మారేది లేదు అన్నా రు.

తాజాగా కృ తి సనన్ ఆదిపురుష్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పై ఆసక్తికర వ్యా ఖ్య లు చేసిం ది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ తో కలిసి వర్క్ చెయ్య డం ఎలా అనిపిం చిం ది అని కృతి సనన్ ని అడగ్గా.దానికి కృతి సనన్.. ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ సూపర్బ్ . ఆయన చాలా నెమ్మ దిగా, ప్లెజెంట్ గా ఉంటాడు. మొదట్లో ప్రభాస్ అంతగా మాట్లాడేవాడు కాదు. ఆయన చాలా సిగ్గుపడేవాడు. ఎదుటి వ్య క్తులని చాలా గౌరవిస్తాడు. మొదట్లో నేను తెలుగులో చేసిన సినిమా గురిం చి మాట్లాడాను.
మనకి రాని భాషలోనటించడం అంటే చాలా కష్టమని చెప్పాను. అప్పటినుండి ప్రభాస్ చాలా ఓపెన్ గా మాట్లాడేవాడు. నేనే మాములుగా మాట్లాడేదానిని. ఆయన తన కళ్ళతోనే భావాలని వ్య క్తపరుస్తాడు.