Kriti Kulhari : కృతి కుల్హారీ ఫ్యాషన్ డైరీలు రోజు రోజుకు మరింత మెరుగవుతున్నాయి. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఉత్తమ దుస్తులు ధరించిన డైరీల నుండి స్నిప్పెట్‌లను రోజూ షేర్ చేస్తూ కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తోంది. సాధారణ వస్త్రధారణ నుండి ఎత్నిక్ వేర్స్ వరకు అప్ డేటెడ్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ అందరికి అసూయ కలిగిస్తోంది కృతి కుల్హారీ .

Kriti Kulhari : తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్ లో హాట్ ఫోటో షూట్ చేసి అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. తన స్టన్నింగ్ అవుట్ ఫిట్ తో డేట్ నైట్ ఫ్యాషన్ గోల్స్ ను అందిస్తోంది.

ఫ్యాషన్ డిజైనర్ బన్ను సెహగల్ కు మ్యూస్ గా వ్యవహరించింది కృతి కుల్హారీ. ఈ డిజైనర్ షెల్ఫ్ నుంచి లెథర్ బాడీ కాన్ డ్రెస్ ను ఎన్నుకుంది ఈ బ్యూటీ. ఈ వైలెట్ కలర్ లెదర్ అవుట్ ఫిట్ కి మ్యాచ్ అయ్యేలా క్రిస్టియన్ లౌబౌటిన్ షెల్ఫ్ నుండి వైలెట్ ఫిష్ నెట్ స్టాకింగ్స్ ను, ఫుట్ వేర్ ను వేసుకుంది.

రాధికా అగర్వాల్ జ్యువెల్లరీ నుంచి సేకరించిన స్టేట్మెంట్ గోల్డెన్ ఇయర్ రింగ్స్ ను తన చెవులకు అలంకరించుకుంది.

ఈ అవుట్ ఫిట్ తో హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ కింద ‘ బేబీ ప్యార్ తేరే రాఫ్తార్ ‘ అని కాప్షన్ ను జోడించింది. హూ వొర్ వాట్ వెన్ అనే ఫ్యాషన్ స్టైలిస్ట్ హౌస్ కృతి కుల్హారీ కి స్టైలిష్ లుక్స్ ని అందించింది. మేకప్ ఆర్టిస్ట్ శ్వేతా మెల్వాని కృతి కుల్హారీ అందానికి మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనేర్ , మస్కారా వేసుకుని , ఐ బ్రోస్ ను హైలైట్ చేసింది. పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్ తో యూత్ మైండ్ బ్లాక్ చేసింది.
