స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కియారా అద్వానీ. ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. తరువాత రామ్ చరణ్ వినయ విదేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం కియరాది గోల్డెన్ లెగ్ అని చెప్పాలి.
ఆమె చెయ్యి పడితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి కూర్చుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకి కియారా అద్వానీ అదృష్ట దేవతలా కనిపిస్తుంది. 2020 కాంచన రీమేక్ గా తెరకెక్కిన లక్ష్మి మూవీ తర్వాత ఆమె వరుసగా నాలుగు హిట్ సినిమాలలో నటించింది.
ఆ సినిమాలలో అందరూ యూవ హీరోలే కావడం విశేషం. ఇక స్టార్ హీరోలు కూడా కియారా అద్వానీ డేట్స్ కోసం చూస్తున్నారంటే ఆమె సక్సెస్ రేట్ ఏ స్థాయిలో అయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ గా ఆమె తన ఇమేజ్ ని కొనసాగిస్తుంది.
ఇదిలా ఉంటే తెలుగు పాన్ ఇండియా మూవీగా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కియారా అద్వానీ నటిస్తుంది. ఆమె నటిస్తున్న మొదటి పాన్ ఇండియా బేస్ సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై కియారా చాలా నమ్మకం పెట్టుకుంది. రామ్ చరణ్ తో మొదటిగా చేసిన సినిమా ఫ్లాప్ అయిన దీంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా హీరోయిన్స్ సరసన తాను కూడా చేరాలని కియారా భావిస్తుంది.
ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ గా ఈమెకి ఏ స్థాయిలో గుర్తింపు ఉందో సోషల్ మీడియాలో కూడా అంతే పాపులారిటీ ఉంది. ఆమె అందాల హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంటాయి. తాజాగా ఆమె లోపల ఏమీ వేసుకోకుండా ఎద అందాలు క్లియర్ గా కనిపించే విధంగా ఒక చిన్న కోట్ తో కవర్ చేసుకొని పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలలో ఆమె అందం రతీదేవిలా మెరిసిపోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అచ్చాదనం లేని నుని వెచ్చని ఆమె దేహపు సిరులు కుర్రకారుకి స్వర్గాన్ని చూపిస్తున్నాయని చెప్పాలి.