Kiara Advani : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కియారా అద్వానీ తన అప్ కమింగ్ మూవీ గోవిందా నామ్ మేరా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ బిజీ గా ఉంటోంది. స్టైలిష్ లుక్ లో సినిమా ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టేసింది ఈ భామ. రీసెంట్ గా బ్లాక్ బాడీకాన్ డ్రెస్ తో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసి యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసిన కియారా తాజాగా వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది.

Kiara Advani : ఓ వైపు సినిమాలతో బిజీ గా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హవాను కొనసాగిస్తోంది కియారా. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో హాట్ ఫోటో లను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది ఈ బ్యూటీ. ఆల్-వైట్ రిబ్డ్ కో-ఆర్డ్ సెట్‌లో దిగిన చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ ఫ్యామిలీతో పంచుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఈ అవుట్ ఫిట్ లో కియారా చందమామలా మెరిసిపోయింది.

కొత్తగా చేసిన ప్రమోషనల్ ఫోటోషూట్ కోసం, తెల్లటి క్రాప్ టాప్ దానికి జోడిగా థై -స్లిట్ స్కర్ట్ ను ధరించి గ్లాం క్వీన్ వైబ్‌లను వెదజల్లింది కియారా . ఓ వైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ నిర్వర్తిస్తూనే, మరోవైపు స్టైలిష్ లుక్స్‌తో అదరగొడుతోంది.ఈ మోనోటోన్ దుస్తుల్లోకి ఒదిగిపోయి అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అన్-పాయింట్ మేకప్ స్టైలిష్ హెయిర్ స్టైల్ వేసుకుని చంపేసింది. తన ఫ్యాషన్ గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది.

కియారా ఫ్యాషన్ మంత్రా షార్ట్ అండ్ సింపుల్ గా ఉంటుంది. కంఫర్ట్ గా సింపుల్‌గా ఉంటూనే స్టైలిష్ గా కనిపించవచ్చని ఈ భామ చాలా సార్లు తన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రూవ్ చేసింది. ఎత్నిక్ వేర్ నుంచి క్యాజువల్స్ వరకు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది. ఏ డ్రెస్‌ను ఎలా వేసుకోవాలి ,ఎప్పుడు వేసుకోవాలో కియారాకు బాగా తెలుసు.

రీసెంట్‌గా చేసిన ఓ ఇన్‌డోర్ ఫోటో షూట్ కోసం కియారా బ్లాక్ లెదర్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. ప్లంగింగ్ నెక్‌లైన్‌తో డెనిమ్ డీటైల్స్ తో వచ్చిన లెదర్ టాప్ వేసుకుంది కియారా . ఈ టాప్ కు జోడీగా బాడీకాన్ డీటైల్స్ తో వచ్చిన బ్లాక్ ట్రౌజర్స్‌ను ధరించింది. డీప్ నెక్‌లైన్‌తో వచ్చిన టాప్‌లో తన ఎద అందాలను ఆరబోసి కుర్రాళ్ళకు నిద్ర లేకుండ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ.
