Khushi Kapoor : సాంప్రదాయ, పాశ్చాత్య దుస్తులను ఎప్పుడు ఎక్కడ ధరించి అదరగొట్టాలో అలనాటి అతిలోక సుందరి కూతురు ఖుషీ కపూర్‌కు బాగా తెలుసు. అక్క జాన్వీ కపూర్ ఫాలో అయ్యే ఫ్యాషన్ ట్రెండ్స్‌ను చెల్లి ఖుషీ కపూర్ అనుసరిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో వెండితెరపై తెరంగేట్రం చేయకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో తనకంటూ ఫాలోయింగ్‌ను ఫ్యాషన్‌తో పెంచేసుకుంటోంది.

ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంటుంది ఖుషీ కపూర్. లేటెస్ట్‌గా చేసిని ఓ హాట్ ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి కుర్రాళ్లకు చెమటలు పడుతున్నాయి.

Khushi Kapoor : తాజాగా ఖుషీ కపూర్ పాస్టెల్ గ్రీన్ డ్రెస్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. లావెండర్, ఆరెంజ్, లిలియాక్, పింక్, వైట్ షేడ్స్‌తో అందమైన ఫ్లోరల్ డీటైల్స్‌తో వచ్చిన ఈ స్ట్రాపీ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది ఖుషీ కపూర్. ఈ గౌనుకు వచ్చిన ప్లంగింగ్ నెక్‌లైన్ హైలెట్‌గా నిలుస్తోంది. తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది ఖుషీ కపూర్.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ఖుషీ కపూర్ మేకోవర్ అయ్యింది. కనులకు బోల్డ్ వింగెడ్ ఐ లైనర్, పెదాలకు మావీ లిప్ షేడ్ పెట్టుకుంది. మెరిసేటి ఛర్మంతో మెస్మరైజింగ్ లుక్స్‌తో ఫాలోవర్స్‌ను ఖుషీ చేసింది ఖుషీ కపూర్. చెవులకు హూప్ ఇయర్‌రింగ్స్ మెడలో వేసుకున్న స్లీక్ చైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన కురులను లూజ్‌గా వదులుకుని ఎంతో క్యూట్‌గా కనిపించింది ఈ క్యూటీ.

ఈ మధ్యనే ఖుషీ కపూర్ మరో అద్భుతమైన బాడీకాన్ డ్రెస్ వేసుకుని ఎక్స్‌పోజింగ్‌తో చంపేసింది. ముందు భాగంలో కటౌట్స్‌తో వచ్చిన అవుట్‌ఫిట్‌లో క్లీవేజ్ షో చేసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. ప్లంగింగ్ నెక్‌లైన్‌తో టైట్‌ఫిట్‌గా వచ్చిన తెల్ల డ్రెస్‌లో అమ్మడు చాలా హాట్ గురూ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు. చెవులకు గోల్డ్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుని, కనులకు వింగెడ్ ఐలైనర్ దిద్దుకుని పెదాలకు న్యూడ్ షేడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్‌తో అదరగొట్టింది.

రీసెంట్‌గా ఖుషీ ఓ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం సూపర్ స్టైలిష్ మల్టీ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. లోపల గ్రీన్ బికినీ సెట్ వేసుకుని దాని పై నుంచి బ్లూ కలర్ మెష్ బాడీకాన్ డ్రెస్ ధరించి పాశ్యాత్య ఫ్యాషన్‌కు సరికొత్త అర్థాన్ని చెప్పింది ఖుషీ కపూర్. హాల్టర్ నెక్‌లైన్ కటౌట్ డీటైల్స్‌తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో ఖుషీ కపూర్ ఒంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ఖుషీ కనులకు షిమ్మరీ ఐ ష్యాడో, పెదాలకు గ్లాసీ లిప్ షేడ్ పెట్టుకుని ఎంతో హాట్‌గా కనిపించింది. కుర్రాళ్ల మనసు దోచేసింది.
