• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Srinidhi Shetty : విక్రమ్ ‘కోబ్రా’ కోసం కేజీఎఫ్ హీరోయిన్ అంత రెమ్యూనరేషన్ తీసుకుందా?

Vani P by Vani P
July 13, 2022
in Actress, Celebrities, Gallery
0
Srinidhi Shetty : విక్రమ్ ‘కోబ్రా’ కోసం కేజీఎఫ్ హీరోయిన్ అంత రెమ్యూనరేషన్ తీసుకుందా?

KGF heroine take crores of remunaration to Srinidhi shetty

Srinidhi Shetty : సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. కానీ చేసిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. ఇక దాదాపు ఆ సినిమా హీరో హీరోయిన్లకు తిరుగుండదు. కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలు బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేశాయో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తరువాత హీరోహీరోయిన్లు ఇద్దరూ తమ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశారు. అయితే యశ్‌కి వెంటనే మరో సినిమా అవకాశం దొరికింది కానీ శ్రీనిధికి మాత్రం కాస్త టైమ్ పట్టింది.

అయినా సరే అమ్మడు తగ్గేదిలే.. అని కూర్చొంది. నిర్మాతలు సైతం ఈ ముద్దుగుమ్మకి అంత పెద్ద మొత్తంలో సమర్పించుకోలేక మిన్నకుండిపోయారు. ఇక దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు లేనట్టేనని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం తమిళ చిత్రం ద్వారా జాక్‌పాట్ కొట్టేసిందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రీనిధి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అమ్మడు తీసుకున్న రెమ్యూనరేషన్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన మొదటి తమిళ చిత్రం కోసం ముద్దుగుమ్మ భారీగానే రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందని సమాచారం.

కోబ్రా కోసం శ్రీనిధి ఏకంగా 6-7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌గా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కేజీఎఫ్‌ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్‌కి రెట్టింపు అని తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో కెఎస్ రవి కుమార్, మృణాళిని రవి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న లైగర్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో శ్రీనిధి శెట్టిని అడిగారట.. కానీ ఆమె ఓ రేంజ్‌లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు లైట్ తీసుకున్నారని వినిపించింది. ఇప్పుడు ఈ తమిళ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తే మాత్రం అమ్మడికి తిరుగులేనట్టే.

Post Views: 171
Tags: Kobra MovieSrinidhi Shettyహీరో యశ్

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media