బాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హాట్ బ్యూటీగా కుర్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇప్పటికే నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్య సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
అలాగే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక మొదటి రెండు సినిమాలు హీరోయిన్ గా ఆమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి జోడీగా రంగరంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక సినిమాలలో కాస్తా పద్ధతైన పాత్రలలోనే కనిపిస్తున్న కేతిక శర్మ బయట మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా తన యద అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ఈమె సోయగాలకి సోషల్ మీడియాలో బాగానే ఫాన్స్ ఉన్నారు. దీంతో వారిని ఎంటర్టైన్ చేయడం కోసం అప్పుడప్పుడు సోయగాల జాతర చేస్తుంది. ఇక ఈమె ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగానే లక్షల్లో వీక్షిస్తూ ఉంటారు.
తాజాగా ఆమె ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలలో ఆమె అప్సరసలా మెరిసిపోతుంది.
సోషల్ మీడియాలో అందంతో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంది. ఆమె ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుంది చూడాలి.