• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Katrina Kaif : కైపెక్కిస్తోన్న కత్రినా కైఫ్‌ చీర సొగసులు

Aruna K by Aruna K
October 25, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Katrina Kaif : కైపెక్కిస్తోన్న కత్రినా కైఫ్‌ చీర సొగసులు

Katrina Kaif : క్లాసిక్ వెడ్డింగ్‌లు, పండుగల సీజన్ రానే వచ్చేసింది. అయితే ఈ అకేషన్స్‌లో ఏం ధరించాలో తెలియక సతమతమవుతున్నట్లైతే బాలీవుడ్ దివా కత్రినా కైఫ్‌ను తప్పక ఫాలో అవ్వాల్సిందే. సొగసైన చీరకట్టుతో ఎత్నిక్ ఫ్యాషన్‌ను ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేస్తోంది ఈ చిన్నది. స్ట్రాపీ బ్లౌజులతో మీ ఫ్యాషన్ కష్టాలను తీరుస్తోంది.

katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees
katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees

Katrina Kaif : విక్కీ కౌషల్ తో పెళ్లైన తరువాత కత్రినా కైఫ్‌ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఎప్పటికప్పుడు తన లుక్స్‌కి సంబంధించిన పిక్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. సమ్మర్ లో బికినీలతో బెంబేలెత్తించిన కత్రినా కైఫ్ ప్రస్తుతం ఫెస్టివ్ సీజన్‌ కోసం శారీ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ఈ చిన్నది వరుసగా తను శారీస్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ అందరి అట్రాక్షన్ తనపై పడేలా చూసుకుంటోంది. ఇంటర్నెట్‌  మొత్తం శారీ లుక్స్‌తో నింపేస్తోంది కత్రినా కైఫ్.

katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees
katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees

ఉల్లాసం, ఆనందం, కొంగొత్త ఆశలను కలిగించే రంగు పసుపు రంగు . ఆ పసుపు రంగు చీరనే తాజాగా కట్టుకుని మెరిసిపోయింది కత్రినా కైఫ్‌. దీపాల పండుగలో భర్త విక్కీ కౌశల్ తో కలిసి ఈ పసుపు రంగు చీరతో దిగిన పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మస్టర్డ్ బ్లింగ్ చీరలో కత్రినా అందాలు రెట్టింపయ్యాయా ఈ చీరకు మ్యాచింగ్‌గా కత్రినా స్ట్రాపీ బ్లౌజ్‌ను వేసుకుంది. కూల్ లుక్స్‌తో కుర్రాళ్లకు కొత్త జోష్‌ను అందించింది. ఈ అద్భుతమైన బంగారపు వర్ణంలో ఉన్న చీరను కత్రినా భారతీయ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీస్‌ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.

katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees
katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees

రీసెంట్‌గా కత్రినా కైఫ్  బ్లాక్ చీరను కట్టుకుని అందరి మైండ్ బ్లాక్ చేసింది. రఫెల్స్‌ డీటైల్స్‌తో వచ్చిన సీ త్రూ బ్లాక్ సీక్విన్డ్ చీరను కట్టుకుని తన అందాలను పరిచింది కత్రినా కైఫ్. ఈ చీరకు మ్యాచింగ్‌గా బ్లింగ్ స్ట్రాపీ బ్లాక్ బ్లౌజ్‌ను వేసుకుంది.

katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees
katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees

ఈ శారీ లుక్‌తో కాంటెంపొరరీ ట్విస్ట్ను ఇచ్చింది కత్రినా. శారీకి వచ్చిన రొమాంటిక్ రఫెల్స్‌ ప్రత్యేక ఆకర్షణను అందించాయి.

katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees
katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees

ఈ మ‌ధ్యనే కత్రినా మోతిఫ్ ప్రింట్స్‌తో, సిల్వర్ గోటా వర్క్‌తో అందంగా డిజైన్ చేసిన షరారా చీరను కట్టుకుని అదరగొట్టింది . ఈ చీరకు తగ్గట్లుగా ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన కట్ స్లీవ్స్‌ బ్లౌజ్‌ను వేసుకుని హాట్‌నెస్‌తో చంపేసింది. చెవులకు జుంకాలను పెట్టుకుని చేతికి బంగారు గాజులను వేసుకుని కత్రినా కత్తిలా కనిపించింది.

katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees
katrina-kaif-amazing-looks-in-traditional-ethnic-sarees

పెదాలకు పింక్ లిప్‌స్టిక్ పెట్టుకుని సింపుల్ మేకప్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో ఇంటర్నెట్‌లో ట్రాఫిక్ జామ్ చేసింది. అందరి లుక్స్‌ను తనవైపుకు తిప్పుకుంది.

Post Views: 133
Tags: Bollywoodglamours photo shootKatrina Kaiftrending saree picsVicky kaushal

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media