ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు.సరిగ్గా ఇలాంటి సమయంలో కొందరు సినీ ప్రముఖులు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్స్ చేస్తున్న నేపథ్యంలో పునీత్ రాజ్‌కుమార్ మరణించాడనే ప్రచారం జరుగుతుంది.దీంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు విక్రమ్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు.
దీంతో అలెర్ట్ అయిన పోలీసులు యంత్రాంగం అన్ని చోట్ల పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తుంది.కర్ణాటక వ్యాప్తంగా పోలీసులు హై అలెర్ట్ ను ప్రకటించారు.