• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Janhvi Kapoor : ఈ అందాలు చూడాలంటే రెండుకళ్లు సరిపోవు

Aruna K by Aruna K
October 22, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Janhvi Kapoor : ఈ అందాలు చూడాలంటే రెండుకళ్లు సరిపోవు

Janhvi Kapoor : పండుగల వేళ ముంబైలో జరిగే సందడి మామూలుగా ఉండదు. బాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్స్‌ ఓ రేంజ్‌లో హంగామా చేస్తుంటారు. దసర నవరాత్రులు మొదలు ఆ సందడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీపాళ పండుగకు ఇంకా సమయం ఉన్నా వారం ముందే తారలంతా హడావిడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫేవరేట్ ప్రమఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బిగ్ గ్రాండ్ దీపావళి పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తోంది.

janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra
janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra

Janhvi Kapoor : ఈ పార్టీకి  గ్లామరస్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌ వేసుకుని బాలీవుడ్ భామలు తమ అందాలతో రచ్చ రచ్చ చేశారు.  పార్టీకి హాజరైన సెలబ్రిటీలు సున్నితమైన చీరల నుంచి హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన లెహెంగా సెట్‌లను, షేర్వాణీలను ధరించి తమ దీపావళి వార్డ్‌ రోబ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేశారు. ఇక బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్‌ క్వీన్ జాన్వీ కపూర్ ఈ అకేషన్‌ కోసం అదిరిపోయే లెహెంగాను ధరించి పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra
janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra

దివాలీ పార్టీ కోసం జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా తాజా కలెక్షన్స్‌ నుంచి అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుని అదరగొట్టింది. మెరిసేటి ఆకుపచ్చని రంగులో అద్భుతమైన ఎబ్రాయిడరీతో వచ్చిన లెహెంగాను వేసుకుని గ్లామరస్‌ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసేసింది. ఈ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో జాన్వీ క్రేజీ ఫోటో షూట్ చేసి, ఆ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పిక్స్ కింద ‘ ఐ థింక్ ఐ ఫౌండ్ మై న్యూ ఫేవరేట్ కలర్ ‘ అని క్యాప్షన్‌ను జోడించింది. ఈ గ్రీన్ కలర్ లెహెంగా ఫ్యాషణ్ ప్రియులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.

janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra
janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra

ఈ లెహెంగా సెట్‌లో జాన్వీ వేసుకున్న బ్లౌజ్‌ హైలెట్‌గా నిలిచింది. ట్రెండీ బ్లౌజ్‌తో పార్టీలో సందడి సందడి చేసింది జాన్వీ కపూర్‌. జెమ్స్‌, బీడ్స్‌, సీక్విన్స్ అలంకరణలతో స్ట్రాప్డ్ స్లీవ్స్‌, ప్లంగింగ్ నెక్‌లైన్, బ్యాక్ సైడ్ విస్తరించిన కటౌట్ డీటైల్స్‌ , ఫ్రంట్‌లో వచ్చిన క్రిస్‌ క్రాస్‌ వివరాలతో బ్లౌజ్‌ ఎంతో అట్రాక్టివ్‌గా కనిపించింది. ఈ బ్లౌజ్‌కు జతగా జాన్వీ  కపూర్‌ హెవీ గ్రీన్ కలర్ జలకన్య  ఆకారంలో డిజైన్ చేసిన లెహెంగాను వేసుకుని తన తొడ అందాలతో యూత్‌ను తన్మయంలో ముంచేసింది. హై రైస్ వెయిస్ట్‌లైన్‌, ఫిగర్ హగ్గింగి ఫిట్టింగ్స్‌, సీక్విన్స్‌ అలంకరణలతో ఎంతో అద్బుతంగా ఈ  లెహెంగాను డిజైన్ చేశారు డిజైనర్‌. చివరగా తార్ వర్క్, సీక్విన్స్, గోటా పట్టీ ఎంబ్రాయిడరీతో వచ్చిన మ్యాచింగ్ జరీ దుపట్టాను వేసుకుని తన లుక్‌ను పూర్తి చేసింది.

janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra
janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా జాన్వీ పెదాలకు గ్లాసీ మావీ లిప్ షేడ్ ను దిద్దుకుంది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, స్లీక్ ఐలైనర్‌, మస్కరా వేసుకుని కనుబొమ్మలను డార్క్‌ చేసుకుంది. తన కురులతో మధ్యపాపిట తీసుకుని లూజ్‌గా వదిలి కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. వేసుకుంది ట్రెడిషనల్ డ్రెస్సే అయినా తన లేలేత అందాలను చూపిస్తూ అందరి నజర్ తనపై పడేలా చేసుకుంటోంది ఈ అందాల చందమామ.

Post Views: 124
Tags: Diwali Specialfestive fashionglamours phot shootJanhvi Kapoorlatest trending stillsmanish malhotratraditional fashion

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media