Janhvi kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన ఆప్ కమింగ్ మూవీ మిలి విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మలయాళం సినిమా హెలెన్ కు రీమేక్ గా వస్తోంది ఈ చిత్రం. సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా లు నటిస్తున్నారు. నవంబర్ 4వ తారీఖున ఈ సినిమా విడుదలకు యూనిట్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో జాన్వీ ఫ్యాషన్ స్టైల్స్ తో మూవీ ప్రమోషన్స్ లో హీట్ పెంచుతోంది.

Janhvi kapoor : తాజాగా జాన్వీ కపూర్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఫ్రిస్కీ కి మ్యూస్ గా వ్యవహరించింది. బ్లాక్ మోనోక్రోమ్ అవుట్ ఫిట్ వేసుకుని హాట్ ఫోటోషూట్ చేసి కుర్రాళ్ళ మతలు పోగొట్టింది. ఈ ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.

బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో జాన్వీ కపూర్ సూపర్ హాట్ గా కనిపించింది. ప్లంగింగ్ నెక్ లైన్ నడుము దగ్గర కట్ పుట్ డిటైల్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో జాన్వీ తన అందాలను పరిచింది. ఈ స్లీవ్ లెస్ టైట్ ఫిట్ డ్రెస్ లో జాన్వీ తన షేప్స్ చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా జాన్వీ తన కర్లీ కురులను లూస్ గా వదులుకుంది. మినిమల్ మేకప్ తో మెస్మరైజ్ చేసింది. కనులకు వింగెడ్ ఐ లైనర్, మస్కరా దిద్దుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని స్టన్నింగ్ లుక్స్ తో చంపేస్తోంది.

ఇక రీసెంట్ గా మరో బాడీ కాన్ డ్రెస్ తో మతులు పోగొట్టింది జాన్వీ కపూర్. ఓ ఫోటో షూట్ కోసం ఈ చిన్నది ఫ్యాషన్ డిజైనర్ హౌస్ సెల్ఫ్ హెల్ఫ్ నుంచి బ్రౌన్ కలర్ బాడీ హగ్గింగ్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.

ఫుల్ లెన్త్ స్లీవ్స్ కట్ అవుట్ డీటెయిల్స్ తో టైట్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ డ్రెస్ తన ఫిగర్ కు బాగా సెట్ అయింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అలంకరణ చేసుకొని అదరగొట్టింది. హై హిల్స్ వేసుకొని చేతిలో మినీ బ్యాగ్ పట్టుకుని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. ఈ పిక్స్ కూడా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
