అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. బాలీవుడ్ తనదైన స్టైల్ వేరు.ఈ అమ్మడు తాజా ఫొటోస్ చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు.
ప్యాంట్ లేకుండా జాన్వీ కపూర్
జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భామ మరో ఇద్దరు బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. తాజాగా ఈమె వైట్ కలర్ డ్రెస్‌లో అభిమానులను కనువిందు చేసింది.

రీసెంట్‌గా ‘మిలి’ సినిమాతో పలకరించింది. కానీ అంతగా ప్రేక్షకులకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. ఏది ఏమైనా జాన్వీకి వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ… సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారును వెంట తిప్పుకుంటూనే ఉంది. రోజూ ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యాషనిస్టాస్ కూడా… జాన్వీని బాగానే వాడుకుంటున్నారు.