Janhavi Kapoor : దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందాల డోస్ పెంచి కుర్రాళ్లను చంపేస్తోంది. తాజాగా ఈ చిన్నది నటించిన మూవీ మిలి ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా విడుదలైంది. ఈ ట్రైలర్ కు జాన్వీ ఫ్యాన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. జాన్వీ యాక్టింగ్ ను చూసి పొగడ్తలతో ముంచెస్తున్నారు ఫ్యాన్స్ .

Janhavi Kapoor : మిలి ప్రమోషన్ లో భాగంగా రోజుకో అవుట్ ఫిట్ ను ధరించి జాన్వీ కపూర్ అదరగొడుతోంది. మిలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెడ్ శారీ కట్టుకొని కుర్రాళ్ళను రెచ్చగొడితే ,లేటెస్ట్ గా చుడిదార్ వేసుకుని యూత్ ను చంపేస్తుంది. తాజాగా పాస్టెల్ లక్స్ గ్రీన్ కలర్ లో వైట్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ చేసిన చుడిదార్ వేసుకుని అదరగొట్టేసింది జాన్వీ కపూర్. డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.

ఫుల్ స్లీవ్స్ , డీప్ నెక్ లైన్ ట్రాన్స్ పరెంట్ టాప్ వేసుకుని, దానికి జోడిగా బాటమ్ వేసుకుని ఎత్నిక్ వేర్ లో ఎంతో గ్లామర్ గా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా తన హేర్ తో మధ్య పాపిట తీసుకొని లూజ్ గా వదులుకుంది జాన్వీ కపూర్. ఇక చేతికి మెటాలిక్ గాజులు , చెవులకు డిజైనర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెరిసింది జాన్వీ కపూర్.

ట్రైలర్ సక్సెస్ లో భాగంగా ఏర్పాటు చేసిన పార్టీ లో మనీష్ మల్హోత్రా రూపొందించిన పసుపు రంగు డిజైనర్ లెహెంగాను వేసుకుని మంత్ర ముగ్ధులను చేసింది జాన్వీ కపూర్. ఈ ఎత్నిక్ వేర్ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేసింది జాన్వీ కపూర్.

ఇక ట్రైలర్ లాంచ్ రోజు రెడ్ కలర్ చీర కట్టుకొని శ్రీదేవిని గుర్తు చేసింది జాన్వీ కపూర్ .తన ఎద అందాలను చూపిస్తూ మెరిసింది.

