Janhavi Kapoor: బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈమె దివంగత నటి, అతిలోక సుందరి అయినా శ్రీదేవి కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే. తల్లి వారసత్వంగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.
స్టార్ సెలబ్రిటీ కూతురు కావడంతో ఈమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆ తరువాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కాగా జాన్వి కపూర్ మొదట దడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ఊహించని విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకుంది జాన్వీ కపూర్. ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.
ఈ ముద్దుగుమ్మ అందానికి యువత పిదా కావాల్సిందే. అందం, అభినయం, నటన కలగలిసిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక జాన్వి కపూర్ అందాల ఆరబోత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తన నడుము, ఎద, థైస్ ని చూపిస్తూ కాక రేపుతూ ఉంటుంది. ఒకవైపు సినిమాలపరంగా బిజీగా ఉంటూనే మరొకవైపు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వెకేషన్లలో అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
ఎక్కువగా ఈమె బికినీ, చీరకట్టు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె రెడ్ కలర్ సారీ రెడ్ కలర్ బ్లౌజ్ ని ధరించింది. చీర కట్టు లో కూడా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. పయట కొంగు పక్కకు జరిపి ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది.