Janhavi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన మాల్దీవుల సెలవులను ఫుల్ లెన్త్ గా సద్వినియోగం చేసుకుంది. ఆమె బీచ్ వెకేషన్ కు చేరుకున్నప్పటి నుండి, అద్భుతమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులను అలరించింది.

వెళ్ళింది షార్ట్ వెకేషనే అయినా ఉన్నంత టైం ని చాలా చక్కగా వినియోగించుకుంది ఈ బ్యూటీ . లేటెస్ట్ గా జాన్వీ బికినీ టాప్ షార్ట్ వేసుకుని సముద్రపు అంచులో అలా అలా వయ్యారంగా నడుస్తూ దిగిన పిక్స్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ట్రెండీ అవుట్ ఫిట్ తో బీచ్ వెకేషన్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేస్తోంది. కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేస్తోంది.

Janhavi Kapoor : మాల్దీవ్స్ కి ఎంజాయ్మెంట్ కోసం వెళ్లిన జాన్వీ అక్కడ హాట్ ఫోటో షూట్ చేసి తన ట్రెండ్ ను కంటిన్యూ చేసింది. ప్రకృతి అందాల ముందు తన అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకుంది ఈ క్యూటీ. బీచ్ వెకేషన్‌లో చేసిన ఫోటో షూట్ కోసం ఈ భామ బ్లూ బికినీ టాప్ కు జోడీగా డెనిమ్ షార్ట్ స్కర్ట్ వేసుకుని తన పరువాలను ప్రదర్వించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.

ఈ అవుట్‌ఫిట్‌తో దిగిన క్యాండిడ్ పిక్స్‌ను జాన్వీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆన్ ఐల్యాండ్ ఇన్ ది సీ అని ఈ పిక్స్‌కు క్యాప్షన్‌ని జోడించింది. ఒక చేతితో కొబ్బరి బోండాన్ని పట్టుకుని మాల్దీవ్స్ బీచ్‌లో ఈ హాట్ అవుట్‌ఫిట్‌తో షికార్లు చేసిన తన బీచ్ హాలిడేస్‌ను యమ ఎంజాయ్ చేసింది.

మాల్దీవులు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇష్టమైన బీచ్ హాలిడే గమ్యస్థానాలలో ఒకటి. మాల్దీవులలో ఉన్నప్పుడు ఒక రోజు లేదా పది రోజులు అయినా, ఎల్లప్పుడూ మంచి సమయాన్ని గడుపుతుంటారు అలాంటి మ్యాజిక్ ప్లేస్ ఇది . రీసెంట్ గా జాన్వీ కపూర్ మాల్దీవులలో 24 గంటలు గడిపినప్పుడు, ఆమె దానిని సద్వినియోగం చేసుకుంది. అనేక దుస్తులను మార్చి కుర్రాళ్లను మైమరపించింది. ఆమె రిసార్ట్ లుక్ కోసం అత్యద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకుంది ఈ చిన్నది.

తాజాగా లాస్ట్ పిక్ ఫ్రమ్ మాల్దీవ్స్ అని మరో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ లో ఎంతో హాట్ గా కనిపించింది జాన్వీ. లావెండర్ కలర్‌లో వచ్చిన స్లీవ్‌లెస్ ఆఫ్ షోల్డర్ టాప్ వేసుకుని దానికి జోడీగా బ్లూ కలర్ డెనిమ్ షార్ట్ ను ధరించింది. క్లీవేజ్ షోకు తోడు తొడ అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచింది జాన్వీ.
