Jabardasth Varsha: తెలుగు బుల్లితెరపేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. మొదట మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన వర్ష ఆ తర్వాత బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి మరి సీరియల్స్ లో నటించింది.
ఇక ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ స్టేజ్ ద్వారా దక్కింది. అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే.
జబర్దస్త్ స్టేజ్ కి ఎంట్రీ ఇచ్చిన తరువాత నిదానంగా వరుసగా అవకాశాలు అందుకుంటూ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కమెడియన్ ఇమ్మానుయేల్ ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ భారీ డైలాగులు చెప్పి మరింత ఫేమస్ అయ్యింది.
అయితే ఆమె స్కిట్ కోసం అలా చెబుతోందా లేదంటే నిజంగానేనా అన్న విషయం ఇప్పటివరకు తెలియలేదు. కాగా జబర్దస్త్ లో ఈమె బుల్లెట్ భాస్కర్ టీం లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎంతమంది తనని ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కూడా పట్టించుకోకుండా స్పోటివ్ గా తీసుకుంటూ నవ్విస్తూ అలరిస్తోంది.
ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. రోజు రోజుకి అందాల ఆరబోతలో డోస్ ని పెంచుతూ నానా రచ్చ చేస్తుంది. కేక పుట్టించే అందాలతో కుర్ర కారు మతుల పోగొడుతోంది. మెరిసిపోయే అందంతో తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. వర్ష అందానికి యువత కూడా ఫిదా అవుతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా వర్ష తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో వర్ష లైట్ కలర్ సారీ ని ధరించి తన నడుము అందాలతో రెచ్చగొడుతోంది. గోడ వైపుకు వాలి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.