Jabardasth Varsha: తెలుగు బుల్లితెర పేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఎంతోమంది కమెడియన్ లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎంతోమంది ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై అవకాశాలు అందుకుంటుంది దూసుకుపోతున్నారు. ఇంకొందరు జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని ఇతర కామెడీ షో లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తున్నారు.
ఇకపోతే అలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ కమెడియన్ వర్ష కూడా ఒకరు. ఇటీవల జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన వర్ష అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అయితే వర్ష జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ స్టేజ్ ద్వారా వచ్చింది అని చెప్పవచ్చు.
అలాగే ఈమె కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి లవ్ ట్రాక్ నడుపుతూ మరింత పాపులాయిటీని సంపాదించుకుంది. జబర్దస్త్ లో ప్రోమో ల కోసం ఇమ్మానుయేల్ పై ప్రేమ ఉన్నట్లుగా భారీ డైలాగులు చెబుతూ మరింత పాపులర్ అయింది వర్ష.అయితే వీరిద్దరి ఆన్ స్క్రీన్ ఫర్ఫార్మెన్స్ వల్ల వీరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం వర్ష జబర్దస్త్ తో పాటుగా పలు ప్రత్యేక ఈవెంట్ లు,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కవంటి కూడా నటిస్తూ, అప్పుడప్పుడు అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక వర్ష కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో యూత్ ని తన వైపు తిప్పుకుంటోంది.
అంతే కాకుండా ట్రెండుకు తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకుంటూ తన అందాలతో సెగలు పుట్టిస్తోంది. ఈ క్రమంలోని తాజాగా వర్ష తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో వర్ష ఒక బెడ్ పై పడుకొని ఫోటోలకు హాట్ గా మత్తెక్కించే చూపులతో ఫోజులిచ్చింది. సగం టి షర్ట్ మాత్రమే వేసుకొని దుప్పటి కప్పుకుని తన చూపుతో మరింత సెగలు పుట్టిస్తోంది.