ఆగస్టులో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆగష్టు లో ప్రతి వారానికి ఓ మెగా హీరో సినిమా రిలీజ్ అవుతోంది . ఈ నెల మెగా ఫ్యాన్స్ కు పండగే. మరి ఆగస్టులో విడుదలయ్యే ఆ సినిమాలేంటి? ఏ వారం ఏ చిత్రాలు వస్తున్నాయో ఓసారి చూసేద్దామా..

చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు గా నటిస్తున్న ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. తమన్నా కథానాయిక. కీర్తిసురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు మూడో వారంలో 18న నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వైష్ణవ్‌తేజ్ హీరోగా రూపొందిన ‘ఆదికేశవ’, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1 వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాంఢీవధారి అర్జున’ . కథానాయికగా నటించగా సాక్షి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు . యాక్షన్, స్పై ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.