Hindu Tradition: ప్రయాణానికి సంబంధించి అనేక నమ్మకాలు ప్రజల్లో ఉంటాయి. ముహూర్తం ప్రకారం ఏ సమయంలో ప్రయాణం చేస్తే మంచిది.. ఏ సమయంలో ప్రయాణం చేయకూడదు అనేవి ఉన్నాయి. ముహూర్తాలను చాలామంది బాగా నమ్ముతారు. ఏ రో
అలాగే పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల విషయంలో అత్తవారింటికి ఏ సమయంలో వెళ్లాలి. ఏ సమయంలో వెళ్లకూడదు అనేవి చాలా ఉన్నాయి. చాలామంది పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల 9వ రోజు అత్తవారింటికి వెళ్లకూడదని చెబుతారు. అది నిజమేనా.. లేదా అబద్దమా అనేది తెలుసుకుందాం. చాంద్రమానంలో 9వ తిథి నవమి శుభకార్యాలకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్రయాణ నవమి ప్రకారం పుట్టింటికి వెళ్లిన ఆడపిల్ల 9వ రోజు అత్తవారంటికి వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు.
ఆ రోజు వెళితే ఏం అవుతుంది?
ప్రయాణం చేసిన నాటి నుంచి 9వ రోజు తిరిగి వెళ్లకూడదని చెబుతున్నారు. నవమి తిథి నాడు వెళ్లితే కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు. మహిళలను లక్ష్మీదేవి, పార్వతిదేవీగా పూజిస్తారు. అందుకే ప్రయాణ నవమిగా చెప్పుకునే 9వ రోజు ఆడపిల్లను అత్తవారింటికి పంపితే సమస్యలు ఎదురవుతాయని, సమస్యలను ఎదుర్కొంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఆ రోజు పంపకూడదని చెబుతున్నారు.
Hindu Tradition
ముహూర్తాలను నమ్మేవాల్లు దీనిని బాగా ఫాలో అవుతారు. అందుకే 9వ రోజు ఆడపిల్లను అత్తవారింటికి పంపరు. చాలామంది ఇప్పటికీ దీనిని ఫాలో అవుతున్నారు. పల్లెటూళ్లలో ఎక్కువగా ఇలాంటి ముహూర్తాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అమ్మాయి పుట్టింటి నుంచి ఎప్పుడు అత్తవారంటికి వెల్లాలి.. ఎప్పుడు అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లాలి అనే దానికి సంబంధించి ముహూర్తాలను ఫాలో అవుతారు. జు ఏ పని చేయాలనేది ముహూర్తాల ద్వారా చెబుతారు. పెళ్లికి, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకుని జరుపుకుంటారు. అలాగే ప్రయాణాలకు కూడా దుర్ముహూర్తాలు ఉంటాయి. దుర్ముహూర్తం సమయంలో, కొన్ని గడియల్లో ప్రయాణాలు చేయకూడదని చెబుతారు.