Hina Khan : ఈ మధ్యనే మాల్దీవ్స్ లో ఫుల్ గా తన వెకేషన్ ఎంజాయ్ చేసింది హీనా ఖాన్. బాయ్ ఫ్రెండ్ తో చట్టపపట్టాలేసుకొని బీచ్ లో సేదతీరింది. మళ్లీ బ్యాక్ టు వర్క్ అని సిటీకి చేరుకున్న ఈ చిన్నది అందరినీ అవక్కు చేసింది. మాల్దీవ్స్ నుంచి తిరిగి వచ్చినా అమ్మడి మనసంతా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ అందుకు నిదర్శనంగా నిలుస్తున్నయ్. మాల్దీవ్స్ లో దిగిన స్టన్నింగ్ పిక్చర్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ లో వరుసగా ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది.

Hina Khan : తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అండర్ వాటర్ డైవింగ్ చేస్తూ దిగిన హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది హీనా ఖాన్. ఈ అండర్ వాటర్ డ్రైవింగ్ కోసం బ్లూ కలర్ స్విమ్ సూట్ వేసుకుంది. ఒక్కసారిగా జలకన్య అవతారం ఎత్తి స్విమ్మింగ్ పూల్ లో చిత్ర విచిత్ర పోజలు పెట్టి ఫోటోలు దిగింది . యూత్ మైండ్ బ్లాక్ చేసింది.

ఈ పిక్స్ ని షేర్ చేసిన వెంటనే లైకులు షేర్ల వర్షం కురిసింది. అమ్మడి అందాలను ఫీట్లను ఫాలోవర్స్ పొగడ్తలతో ముంచేశారు. హార్ట్ సింబల్స్ తో ఇన్ బాక్స్ నింపేసారు.
స్విమ్మింగ్ పూల్ కింది వరకు వెళ్లిపోయి వెలికలా పడుకొని బోర్లా పడుకొని సైడ్ కి తిరిగి విన్యాసాలు చేస్తూ మరీ ఫోటోషూట్ చేసింది.

ఇంత వైల్డ్ గా ఫోటోషూట్ అవసరమా అంటూ నెటిజన్లు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయినా ఈ ఫోటో షూట్ లో ఎంతో హాట్ గా ఉన్నావంటూ కితాబిచ్చారు. చాలా రిలాక్సింగ్ మూడ్లో బోర్లా పడుకొని చిరునవ్వు చిందిస్తూ దిగిన ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.

బుల్లితెరలో అందరు మెచ్చిన నటి హీనా ఖాన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతిరోజు ఏదో రకంగా ఫాలోవర్స్ తో కనెక్ట్ లోనే ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్ ఫిక్స్ షేర్ చేస్తూ అందర్నీ ఇంప్రెస్ చేస్తుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు కూడా ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి. అండర్ వాటర్ లో అందాలు ఆరబోస్తూ మతులు పోగొట్టింది.
