• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

మనుషుల కంటే కుక్కలే బెటర్.. అంటున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా??

Rtvmedia by Rtvmedia
October 8, 2021
in Actress, Celebrities, Movie News, National
0
మనుషుల కంటే కుక్కలే బెటర్.. అంటున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా??

ఈ మధ్య కాలంలో చాలా మంది వారి వారి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఇంట్లో కుక్కనో లేదా పిల్లినో పెంచుకుంటున్నారు. కొంతమంది డాక్టర్స్ కూడా ఈ మధ్య పెట్స్ ని పెంచడం వలన మీ జీవితంలో కొంత రిలాక్సీయేషన్ ఉంటుందని ఇంట్లో ఒకమంచి కుక్క పిల్ల లాంటి ఏదైనా పెట్స్ ని పెంచడం మంచిదని సూచిస్తున్నారట. డాక్టస్ చెప్తున్నారు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఇవన్నీ పక్కన పెట్టి మీరు గాని ఒక కుక్క పిల్లని తెచ్చి మీ చేతులతో ధాన్ని పెంచండి..బలే ఉంటుంది..అది మీ మాట వింటుంది..మీతో ఆడుకుంటుంది..రోజు బయటకు తీసుకెళ్లమని అల్లరిచేస్తుంది..బయట నుండి ఎవరైనా వస్తే భయపెడుతుంది..ఇలా మనింట్లో ఒక పెట్ ఉంటే బావుంటుంది. అందుకేనేమో ఎక్కువమంది హీరియిన్స్ ఇలా పెట్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు..ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఎక్కువగా పెట్స్ ని ఇష్టపడే హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం..

  1. ఈ లిస్ట్ లో ముందుగా హీరోయిన్ సమంతా ఉంటారు..ఈమెకి కుక్కలంటే మహా ప్రాణం..ఎంత ఇష్టమంటే ఆమె కుక్కల పేర్లకి ముందు ఇంటిపేరుని కూడా యాడ్ చేసి పిలుచుకుంటుంది. అంటే ఆ పుప్పిస్ కూడా ఫ్యామిలీలో బాగానే అని అర్ధం..సమంతా దగ్గర రెండు డాగ్స్ ఉన్నాయి…ఒకదాని పేరు “హాష్ అక్కినేని”, ఇంకోదానిపేరు “డ్రాగో అక్కినేని”..ప్రతి సంవత్సరం ఈ కుక్కలా పుట్టిన రోజును కూడా సమంత గ్రాండ్ గా జరుపుతుంది. అయితే రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్యతో సమంతా విడాకులు తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే..
image 9

2) నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన కీర్తి సురేష్ ఉంది..ఈమెకి పెట్స్ అంటే చాల ఇష్టం..అందుకే ఇటీవలే ఒక బుజ్జి పప్పీని వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించింది. దానికి నైక్ అని ముద్దుపేరు కూడా పెట్టుకొని రోజు దానితో ఆదుకుంటుందట కీర్తి సురేష్.

keerthy030420 1
SOURCE :-
IndiaGlitz

2) విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా పెట్స్ అంటే చాల ఇష్టం. అందుకే కొన్ని కుక్కలను దత్తత తీసుకొని వాటిని పెంచుతుంది. అంతేకాదు జంతవులను సంరక్షించడం కొసం బ్లూ క్రాస్ తో కలిసి పనిచేస్తుంది.

Anushka Sharma Shares Cute Pics with Her Doggo While Practising Oil  Pulling! Know More About Kavala or Gundusha, Types of Beneficial Oils and  Benefits of the Ancient Ayurvedic Practice | 🍏 LatestLY
SOURCE :- LatestLY

3) ఒకప్పుడు తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన త్రిష పాపకి కూడా జంతవులు అంటే పడి చచిపోద్ది. ఈమె జోయూ అనే ఒక పెట్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటుంది. అది ఇంత జబ్బు పడ్డ తట్టుకోలేదట..ఇంకా జంతువుల సంరక్షణ కోసం త్రిష బ్లూ క్రాస్ వాళ్ళతో పాటు పెటాలో కూడా సభ్యురాలిగా ఉన్నారు.

International Dog Day: World Spends Quality Time with Their Canines -  IBTimes India
source :- IBTimes India

4) ఎన్నో సినిమాల్లో తెలుగు కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ ప్రణీత కూడా బ్లూ అనే ఒక బుడ్డి కుక్కపిల్లని పెంచుకుంటుంది..ఈమెకి ఈ కుక్క పిల్లల అంటే చాల ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ బ్లూ కుక్కపిల్ల కోసం సపరేట్ గా ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దానితో కలిసి దిగిన ఫొటోలన్నీ షేర్ చేస్తూ ఉంటుంది.

image

5) పెద్దకళ్ల పాప అను ఇమ్మాన్యుయేల్ “కిట్టూ ఉన్నాడు జాగ్రత్త” అనే సినిమాలో పెట్ లవర్‌గా కనిపంచింది. అయితే ఈమె నిజజీవితంలో కూడా పెట్ లవరే. జంతువులు అంటే ఫుల్ రెస్పెక్ట్ అండ్ కేరింగ్ కూడా ఇస్తుంది. ఆమె ఓ చిన్నకుక్కపిల్లను పెంచుకుంటోంది.

image 3

6) పూరి జగన్నాధ్ గారు ఎక్కడ పట్టుకొస్తారో తెలియదు గాని హీరోయిన్స్ ని వాళ్ళు మనకి కచ్చితంగా నచ్చేస్తారు..అలా “లోఫర్” హీరోయిన్ గా మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిశాపటానీ కూడా పెట్ లవరే. ఆమె కుక్క పిల్లలతో పాటుగా పిల్లుల్ని కూడా పెంచుకొంటోంది. ఆమెకు జంతువులంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలంటే ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చుడండి మీకే అర్ధమౌతుంది.

image 4

7) దేశముదురు సినిమాతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని దోచేసిన హీరోయిన్ హన్సికాకి కూడా పెట్స్ అంటే చాల చాల ఇష్టం..ఈమెకి కాళీ దొరికితే చాలు తన రెండు కుక్కలతో ఆడుకుంటూ గడిపిస్తోంది. ఆ రెండు కుక్కలకి బ్రూజో, మర్పీ అని పేర్లు కూడా పెట్టుకుంది.

image 5

8) ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలిగా క్యూట్ క్యూట్ గా నటించి అందరిని మెప్పించిన కలర్స్ స్వాతికి కూడా పెట్స్ అంటే ప్రాణం..ఈమె ఓ పగ్ జాతి కుక్కను పెంచుకొంటోంది. దానికి పీనట్ అనే పేరు కూడా పెట్టింది.. ఇదే కాకుండా.. మరో రెండు కుక్కలను కూడా స్వాతి పెంచుకొంటోంది.

Actress Swathi Reddy Slim Photoshoot Stills 2
source :-
Zust Cinema

9) ఇక అమలాపాల్‌ కూడా తన ఖాళీ సమయాన్ని తన పెంపుడు జంతువు వాఫెల్స్‌తో గడపడానికి ఇష్టపడుతుందట..షూటింగ్ కి ఎక్కడ బ్రేక్ వచ్చిన దీనితో డేటింగ్ చేస్తూ ఉంటుందట..దానికి కావాల్సినవన్నీ థానే దగ్గరుండి చూసుకుంటుందట అమలా పాల్.

image 6

10) మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయమయింది బాలీవుడ్ భామ కృతి సనన్. అంతేకాదు నాగచైతన్య దోచేయ్ సినిమాలో కూడా హీరోయిన్ కృతి స‌న‌న్ నే..అయితే ఈమె‌ కూడా ఓ పెట్ పెంచుకొంటోంది. దాని పేరు డిస్కో.

image 7

ఇంకా ఈ లిస్ట్ లో సమంతా, ఆదా శర్మ, ప్రియమణి, సదా, రాయ్ లక్ష్మీ, కృతి కర్భందా వంటి హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కిష్టమైన పెట్స్ ను పెంచుకుంటూ వాటితో టైం స్పెండ్ చేస్తున్నారు.

Post Views: 303
Tags: anushka sharma dogashok reddy doddadogs in indiaheroines favorite dogskeerthi sureshpranithartvSamanthathamanna

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media