• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home News

Congress Party: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్న కిచ్చా సుదీప్?

Varalakshmi by Varalakshmi
February 4, 2023
in News, Politics, Rtv News
0
hero-sudeep-will-join-congress-party

hero-sudeep-will-join-congress-party

Congress Party: కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.  ఎవరికీ వారు ఎన్నికలలో గెలుపు కోసం తమ వ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నాయి. అస్సలు తగ్గేది లే అన్నట్లుగా ఉన్నాయి. ఇక ఈ సారి బలమైన స్థానాలలో గెలిచి అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి ఒంటరిగా రావాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇక కుమారస్వామి జేడీఎస్ బలం ఎంత అనేది అందరికి తెలిసిందే. వారు గట్టిగా ఫైట్ చేసిన 30 నుంచి 35 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంటుంది.

hero-sudeep-will-join-congress-party
hero-sudeep-will-join-congress-party

అయితే ఈ సారి బీఆర్ఎస్, జేడీఎస్ కలిపి కర్ణాటక మొత్తం పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం కేసీఆర్ కూడా బలమైన వ్యూహాలు సిద్ధం చేయడంతో పాటు తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు జిల్లాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో భేటీ కావడం కర్ణాటకలో సంచలనంగా మారింది. కిచ్చా సుదీప్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళ రాష్ట్రాలలో సినీ నటులు రాజకీయాలలోకి వెళ్లి సక్సెస్ అవుతున్నారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించారు.  అయితే కర్ణాటకలో సినిమా నటులు రాజకీయాలకి కొంత దూరంగా ఉంటారు. అయితే కొంత మంది నటులు మాత్రం బీజేపీ వ్యతిరేకంగా స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు. గతంలో సూపర్ స్టార్ ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టిన మళ్ళీ అంత యాక్టివ్ గా లేరు. అయితే కిచ్చా సుదీప్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి స్టార్ క్యాంపెయినర్ గా రిప్రజెంట్ చేయడం ద్వారా కొంత లాభం ఉంటుందని డీకే శివకుమార్ భావించి అతన్ని పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Post Views: 180
Tags: BjpCONGRESS PARTYKarnatakakiccha sudeepTollywood

Related Posts

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU
Politics

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU
Politics

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025
RTV Politics – సౌదీ అరేబియాలో ముస్లింలపై వివాదం.. ఏమి జరిగిందంటే..? | Muslim Controversy | RTV TELUGU
Politics

RTV Politics – సౌదీ అరేబియాలో ముస్లింలపై వివాదం.. ఏమి జరిగిందంటే..? | Muslim Controversy | RTV TELUGU

June 1, 2025
RTV Politics – కవిత గెలుపుకు అడ్డు ఎవరు ఆడుతున్న క్రీడలో KTR పాత్ర ..#rtvpolitics #kavithanews #telanganapolitics
Politics

RTV Politics – కవిత గెలుపుకు అడ్డు ఎవరు ఆడుతున్న క్రీడలో KTR పాత్ర ..#rtvpolitics #kavithanews #telanganapolitics

May 31, 2025
RTV Politics – కవితను తొక్కే రాజకీయ గేమ్ BRS లోనే కుట్ర. #rtvpolitics #kavita #brs #telanganapolitics #breakingnews
Politics

RTV Politics – కవితను తొక్కే రాజకీయ గేమ్ BRS లోనే కుట్ర. #rtvpolitics #kavita #brs #telanganapolitics #breakingnews

May 31, 2025
RTV Politics – 9 మందికి కరోనా పాజిటివ్.. | Breaking: Eluru Reports 9 COVID-19 Cases | Corona Alert! | 99TV TELUGU
Politics

RTV Politics – 9 మందికి కరోనా పాజిటివ్.. | Breaking: Eluru Reports 9 COVID-19 Cases | Corona Alert! | 99TV TELUGU

May 31, 2025

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media