Hebba Patel: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ తన అందంతో యువతని కట్టిపడేసింది. అంతే కాకుండా ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. అలా ఈమె తెలుగులో కుమారి 21ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే హీరోయిన్ గా దీంతో ఈమె మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించింది. ఈమె తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే పలు ఐటెం సాంగ్స్ వేసి మరింత పాపులాయిటీని సంపాదించుకుంది హెబ్బా పటేల్. ఈ మధ్యకాలంలో ఈమె నుంచి ఎటువంటి సినిమాలు రాలేదు. సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచు తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులకు చేరువగా ఉంటుందీ.
తరచూ మె వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆ మీరు రోజ్ కలర్ డ్రెస్ ను ధరించి తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.