Genelia D’Souza : చాన్నాళ్ల తర్వాత జెనీలియా డిసౌజా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. పొట్టి గౌను వేసుకుని తన తొడ అందాలను ప్రదర్శిస్తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. బొమ్మరిల్లు సినిమాలో హహ హాసిని అంటూ గలగల మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా 2012లో రితేష్ దేష్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు బై బై చెప్పింది ఈ బ్యూటీ. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న జెనీలియా ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఖుషి చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ ను వేసుకొని సోషల్ మీడియాలో సందడి చేసింది జెనిలియా. ఈ పొట్టి గౌనులో తన తొడ అందాలను చూపిస్తూ తన వన్నె ఇంకా తగ్గలేదని రుజువు చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ కూల్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Genelia D’Souza : తమిళ మూవీ బాయ్స్ తో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది జెనీలియా. సిద్ధార్థ తో జెనీలియా రొమాన్స్ వర్కౌట్ కావడంతో స్క్రీన్ మీద ఈ బొమ్మ సూపర్ హిట్ అయింది. అప్పట్లో యూత్ ని ఓ రేంజ్ లో షేక్ చేసిన మూవీ ఇది. కుర్ర కారు జెనీలియా కు బాగా కనెక్ట్ అయ్యారు. తమిళ మూవీనే అయినప్పటికీ తెలుగులో అనువాదంలోకి రావడంతో ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ బ్యూటీ. తెలుగులో మొదటిసారిగా సుమంత్ తో జోడీ కట్టి సత్యం మూవీ చేసింది. తన నాజూకైన అందంతో క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది జెనీలియా. ఆ తర్వాత అమ్మడి అదృష్టం బాగుండి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తన అకౌంట్లో వేసుకుంది.

దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితో జోడి కట్టి సందడి చేసింది జెనిలియా. తెలుగు హీరోల్లో చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బన్నీ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రామ్ లకు తగ్గ జోడి అని నిరూపించుకుంది జెనీలియా. కొన్ని ప్లాపులు కూడా ఉన్నప్పటికీ జెనీలియా క్రేజే వేరు. చివరగా రానా తో జోడి కట్టి నా ఇష్టం సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం రితేష్ జెనీలియా జోడీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. జెనీలియా 12 ఏళ్ల తర్వాత మళ్లీ కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయితోందాని తెలుస్తోంది. కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కిరీటి నటిస్తున్న తెలుగు, కన్నడ ప్రాజెక్టులో జెనీలియాకు ఛాన్స్ వచ్చిందని టాక్. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జెనీలియా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి ఓ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.