పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగని రకరకాల పళ్లను ఒకేసారి తినకూడదట. అలా తింటే ప్రమాదమని రీసెర్చర్ లు అంటున్నారు.మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం
జామకాయ,అరటిపండు కలిపి తినకూడదు. అలా తింటే కడుపులో తిప్పడం, తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే గ్యాస్ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.
పనస పండు,పాలు కలిపి తీసుకోకూడదు.ఒకవేళ ఈ కాంబినేషన్ మీరు ట్రై చేస్తే మీకు చర్మ సమస్యలు వస్తాయిబొప్పాయి,నిమ్మరసం కలిపి తీసుకోకూడదు.ఇలా తీసుకుంటే ఎనిమియా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పాలు, నిమ్మరసం కాంబినేషన్ ను అసలు ట్రై చేయకూడదు ఇది కడుపులో విషంగా మారుతుందని డాక్టర్ లు చెబుతున్నారు.
పుచ్చకాయ, కర్బూజ కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు ఎదురుకావాల్సి వస్తుంది.
ఆరెంజ్ ,క్యారెట్ కలిపి తీసుకుంటే గుండెలో మంట కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదురుకోక తప్పదటకాబట్టి ఈసారి పండ్లు తినేటప్పుడు కాంబినేషన్ లు లేకుండా తినండి అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు