• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News

Faria Abdullah: బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసిన జాతిరత్నాలు బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

Anshu by Anshu
October 1, 2022
in Movie News, News
0
Faria Abdullah: బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసిన జాతిరత్నాలు బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా జాతి రత్నాలు. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో నటించిన విషయం తెలిసిందే.

Collage Maker 01 Oct 2022 06.38 PM

ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. అయితే ఈ సినిమా కంటే ముందుగా ఈమె యూట్యూబర్‌గా ఫ‌రియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆమె నటించిన జాతి రత్నాలు సినిమాలో చిట్టి అనే పాటతో మరింత ఫేమస్ అయ్యింది ఫరియా అబ్దుల్లా.

309032801 191929069954091 288360088315116760 n

ఈ సినిమాలో తన క్యూట్ లుక్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా మొదటి సినిమాతోనే భారీ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించుకుంది.

309883355 567157741833472 881034774604283868 n

అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా క్రేజ్ పూర్తిగా మారిపోతుంది అని అభిమానులు అనుకున్నారు. అంతేకాకుండా ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరతాయి అని భావించారు. కానీ అభిమానులు ఊహించిన విధంగా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. అంతేకాకుండా జాతి రత్నాలు సినిమా తర్వాత ఆమె నుంచి ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రాలేదు.

309573768 886216509017436 54705127260579996 n

అయితే ఫరియా అబ్దుల్లా సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఫరియా అబ్దుల్లా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

309076817 1073890889976942 2296599400664275510 n

ఆ పోటోలలో ఆమె ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని రెడీ అయ్యింది. చీరకట్టులో కూడా తన అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది ఫరియా అబ్దుల్లా. తన నడుము ఎద అందాలు కనిపించే విధంగా పలుచని చీరలో అందాలను ప్రదర్శిస్తూ అదరహో అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post Views: 156
Tags: Faria Abdullahlatest photosphotos viralSocial Media

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు
Andhra Pradesh

వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది
Andhra Pradesh

ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media