• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News

Lakshmi Vasudevan: ఐదువేల రూపాయల కోసం ఫోటోలతో బ్లాక్ మెయిల్ కి గురైన ప్రముఖ నటి..!

Sekhar by Sekhar
September 27, 2022
in Movie News
0
Lakshmi Vasudevan: ఐదువేల రూపాయల కోసం ఫోటోలతో బ్లాక్ మెయిల్ కి గురైన ప్రముఖ నటి..!

Lakshmi Vasudevan: ఇంటర్నెట్ పుణ్యమా ఎన్ని లాభాలు ఉన్నాయో అనే నష్టాలు ఉన్నాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలామంది కాపురాలలో సోషల్ మీడియా చిచ్చు పెడుతూ ఉంది. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు టెక్నాలజీ పుణ్యమా వ్యక్తిగత సమాచారం ఫోటోలు… వీడియోలు లీక్ అయిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మరి దారుణంగా చెలరేగిపోతున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ రకంగానే తాజాగా ప్రముఖ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ సైబర్ నేరగాలకి చిక్కింది. ఆమె ప్రవేట్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఆమె ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో పెట్టడమే కాకుండా.. లోన్ తీసుకున్నారని ఆమెను వేధింపులకు గురి చేయడం జరిగింది.

Actress Lakshmi vasudevan mobile hacked morphing images were sent to contacts - ரூ. 5 லட்சம் வென்று விட்டதாக வந்த மெசேஜை நம்பி சிக்கலில் மாட்டிய தமிழ் நடிகை – News18 Tamil

తాజాగా ఈ విషయాన్ని లక్ష్మీ వాసుదేవన్ సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ…” అందరికీ నమస్కారం. నా వాట్సాప్ లో ఉన్న వారందరికీ ఈ మెసేజ్ ఇవ్వాలని అనిపించింది. నా ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేసి… నా కాంటాక్ట్స్ లో ఉన్నవాళ్లకు పంపుతూ ఉన్నారు. ఇది ఎక్కడ మొదలైందో నేను చెబుతాను. నాలా ఎవరూ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 11 వ తారీకు నాకు ఒక మెసేజ్ వచ్చింది.

Watch: Actress Lakshmi Vasudevan gets emotional as she spoke about falling prey to online phishing message, her obscene pictures under circulation and more - Times of India

ఆ మెసేజ్ లో నాకు ఐదు లక్షల రూపాయలు మనీ వచ్చినట్లు ఉంది. నేను ఆ లింకు క్లిక్ చేశాను. అప్పుడు ఒక యాప్ ఆటోమేటిక్ గా నా ఫోన్ లో డౌన్లోడ్ అయిపోయింది. ఆ యాప్ డౌన్లోడ్ అయిన కొద్దిసేపటికి నా ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులకు నాకు కొన్ని మెసేజ్ లు  రావడం స్టార్ట్ అయ్యాయి. మీరు లోన్ తీసుకున్నారు. ఐదువేల రూపాయల లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కట్టలేదు అంటూ… మెసేజ్ లు వచ్చాయి. మెసేజ్ లు రావడం మాత్రమే కాదు ఫోన్ కాల్స్, ఇంకా వాయిస్ మెసేజ్ లు రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా దారుణంగా తిడుతున్నారు.

Actress Lakshmi Vasudevan gets emotional while talking about falling prey to online phishing message - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

5000 రూపాయలు వెంటనే కట్టకపోతే మీ మార్ఫింగ్ ఫోటోలు… అందరికీ పంపుదామని బెదిరిస్తున్నారు. దీంతో వెంటనే తేరుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే నా వాట్సాప్ కాంటాక్ట్ లో ఉన్న కొంతమందికి మార్నింగ్ ఫోటోలు వెళ్ళాయి. నా వెంట ఉన్న వాళ్ళందరికీ నేను ఎటువంటి దానినో తెలుసు. కానీ నా కుటుంబ సభ్యులకు ఫోటోలు వెళ్లిపోయాయి. తప్పుడు యాప్ డౌన్లోడ్ చేసి నేను అనుభవిస్తున్నాను. మీ ఫోన్ కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తే వాళ్ళు చెప్పేది నమ్మకండి. ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయకండి అంటూ… లక్ష్మీ వాసుదేవన్ తన బాధను తెలియజేసింది.

Post Views: 208
Tags: Lakshmi VasudevanRTV Mediartv telugu

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌
Movie News

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

August 31, 2023
పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’
Gossips

పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media