Esha Gupta : గ్లామర్ డాల్ ఈషా గుప్తా అందాల ప్రదర్శనలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నటుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో తన వయ్యారాలను ఒలకబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . తాజాగా టైట్ టీ షర్ట్‌లో తన ఎద అందాలను చూపెడుతూ టెమ్ట్ చేసే ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హాట్ ఫోటోలతో అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటోంది ఈ బోల్డ్ బ్యూటీ.

ఈషా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో కన్నా హాట్ హాట్ ఫోటో షూట్‌లతోనే చాలా ఫేమస్ అయ్యింది ఈ చిన్నది. ఈ భామ ఫాలోవర్స్ మిలియన్స్‌లోనే ఉన్నారు. ఆ హాట్ బ్యూటీ ఒక్కసారి గ్లామర్ షో మొదలు పెడితే ఎవ్వరైనా ఈమె అందాలకు ఫిదా అవ్వాల్సిందే. తన లేలేత పరువలను ప్రదర్శించడంలో ఈషా రూటే సపరేటు. ఒంపు సొంపులకు రూపముంటే దాని చిరినామా ఈషా గుప్తా అని ఆమె ఫ్యాన్స్ ఇట్టే చెప్పేస్తారు. తాజాగా దిగిన ఫోటోలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

Esha Gupta : మోడ్రన్ అవుట్ ఫిట్ అయినా, ట్రెడిషనల్ గాగ్రా అయినా, లెహంగా అయినా నైటౌట్ పార్టీ అయినా అకేషన్‌ను బట్టి అవుట్‌ఫిట్ సెలెక్ట్ చేసుకునే ఈ భామ అందులో తప్పనిసరిగా తన ఎద అందాలు స్పష్టంగా కనిపించేలా చూసుకుంటుంది. ఈ మధ్యన ఈ చిన్నది తన ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రతి ఫోటోలో తన బాడీలోని మోస్ట్ సెక్సీయెస్ట్ పార్ట్ హైలెట్ అయ్యేలా చూస్తోంది. ఇప్పుడు గ్రీన్ కరల్ టైట్ క్రాప్ టాప్‌కు జోడీగా పల్లాజో ప్యాంట్ వేసుకుని దానిపైన ష్రగ్ ధరించినా ఎద అందాలు మాత్రం ఉప్పొంగుతూనే ఉన్నాయి. ఈ పిక్స్ చూసిన కుర్రకారు తమ చూపును తిప్పుకోలేకపోతున్నారు.

Esha Gupta : ఇటీవలె ఈషా గుప్తా వైట్ కలర్ బాడీకాన్ వేసుకుని రాత్రివేళల్లో దిగిన ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఈ పిక్ కు కూడా అభిమానుల మంచి రెస్పాన్ వచ్చింది. అయితే ఈ డ్రెస్ లో ఈ భామ ఇన్నర్స్ వేసుకోకుండానే బాడీకాన్ డ్రస్ ను వేసుకుని అందరిని షాక్‌కు గురిచేసింది. పాల మీగడలాంటి ఈ భామ అందాలను చూసిన కుర్రాళ్లకు చెమటలు తెప్పించింది ఈ బ్యూటీ. గ్లామర్ ప్రదర్శనలో ఈ భామ స్టార్ హీరోయిన్‌లను మించిపోయిందంటున్నారు ఫ్యాన్స్. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆమె ఎద అందాలను చూపించేందుకు తహతహలాడుతోందని అంటున్నారు. ఈషా క్లీవేజ్ షో అందరిని క్లీన్ స్వీప్ చేసిందని పొగడ్తలతో ముంచేస్తున్నారు.