• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News Gossips

బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలు ఎవరో మీకు తెలుసా..?

TV Desk by TV Desk
July 31, 2023
in Gossips, News
0
బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలు ఎవరో మీకు తెలుసా..?

Latest News

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ గా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ను ప్రస్తుతం అభిమానులు ఆరా తీస్తున్నారు . ఈ క్రమంలోని ఈ సినిమాలో సాయి ధరంతేజ్ రెండో చెల్లిగా నటించిన అమ్మాయికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలు ఎవరో  మీకు తెలుసా..?
Bro Movie Sai Dharam Tej

ఇద్దరు హీరోయిన్లు నటించినప్పటికీ కూడా సాయి ధరంతేజ్ రెండో చెల్లెలుగా నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజన్లు అనుకుంటున్నారు . ఆ అమ్మాయి నటన చాలా బాగుందని చెప్పారు . అసలు విషయంలోకెళితే తమిళంలో ఈమె ఒక స్టార్ హీరోయిన్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. అసలు పేరు యువ శ్రీలక్ష్మి. అక్కడ హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకుంది కాబట్టి ఈమెకు ఈ సినిమాలో సముద్రఖని ఏరి కోరి మరీ అవకాశం ఇచ్చారు.

ఈమె నటన ఈ సినిమాలో చాలా బాగుండడంతో తెలుగులో ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. తమిళంలో ఉన్న ఎంతోమంది నటీనటులను తెలుగులో కొంతమంది దర్శకులు పరిచయం చేస్తూ వారికి ఉన్నత జీవితాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన యువ శ్రీ లక్ష్మి తమిళ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తెలుగులో కూడా సక్సెస్ సాధించాలన్న కోరికతోనే డైరెక్టర్ సముద్రఖని ఇలా ఆమెకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Post Views: 47
Tags: kethika SarmaPavan kalyanPriya PrakashSai dharam tejSree Lakshmi

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు
Andhra Pradesh

వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది
Andhra Pradesh

ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media