• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Health & Fitness

Papaya : బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలిస్తే..

Vani P by Vani P
August 10, 2022
in Health & Fitness
0
Papaya : బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలిస్తే..

Do you know how much papaya good for health

Papaya : బొప్పాయి పండు(పొప్పడిపండు) మనకు ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంటుంది. అందుకేనేమో ఈ పండు అంటే చాలా చులకనభావం ఉంటుంది మనకు. యాపిల్స్, దానిమ్మ, పైనాపిల్ వంటి పండ్ల కోసం చూపిన ఆసక్తిలో కొంచెం కూడా దీనిపై చూపించం. ఎందుకంటే ఇది చాలాతక్కువ ధరకు దొరుకుంది. పైగా గ్రామాల్లో అయితే దాదాపు ప్రతి ఇంటిలోనూ పండుతుంది. ఇక అత్యంత చౌకగా దొరికేవెప్పుడు మనకు చులకనగానే కనిపిస్తాయి కాబట్టి లైట్ తీసుకుంటాం. ఈ పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే.. అస్సలు వదిలెయ్యమన్నా వదలకుండా తినేస్తారు.

తింటూ కొవ్వును తగ్గించుకోండి అనే కొన్ని ప్రకటనలను ఇటీవలి కాలంలో చూస్తున్నాం. ఆ కోవకు చెందినదే బొప్పాయి. ఎంత తింతే అంత కొవ్వు కరుగుతుంది. దీనిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవి కొవ్వు పేరుకు పోకుండా అడ్డుకుంటాయి. దీంతో బరువు సులభంగా తగ్గిపోవచ్చు. కేలరీలు సైతం చాలా తక్కువ. పైగా దీనిలో ఉండే విటమిన్ సి.. మనలోని రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఈ పండులో విటమిన్‌ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇది కళ్లకు చాలా మంచిది. మన చూపు మందగించకుండా కాపాడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దీనిని మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు కూడా నిస్సందేహంగా తినవచ్చు. డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండు తింటే అది దరి చేరదు.

Papaya : చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది..

ఇక బొప్పాయి తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. పైగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి దివ్యౌషధం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. బొప్పాయిలో పఫైన్‌ అనే డైజెస్టివ్‌ ఎంజైమ్‌ ఉంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేట్లు చేస్తుంది. ఇందులో ఉన్న పీచుపదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది. పైగా ఆడవారికి మరింత మేలు చేస్తుంది. నెలసరి సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్లు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్‌ సి, బెటా కెరోటిన్‌ వంటి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం మడతలు పడకుండా, చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు మనలో కనిపించకుండా కాపాడతాయి. బొప్పాయిలో పైటో న్యూట్రియంట్స్‌ ప్లవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాల డీఎన్‌ఏని పరిరక్షిస్తాయి. కేన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. మరి ఇన్ని లాభాలున్న బొప్పాయిని రోజూ ఏదో ఒక సమయంలో తీసుకుని శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుకోవడమే కాకుండా అందంగా ఉంచుకుందాం.

Post Views: 269
Tags: CancerPapayaదానిమ్మ పండుయాపిల్

Related Posts

Health Tips : ఆ ఐదు రోజుల నొప్పిని తట్టుకోవాలంటే ఇవి తప్పనిసరి
Health & Fitness

Health Tips : ఆ ఐదు రోజుల నొప్పిని తట్టుకోవాలంటే ఇవి తప్పనిసరి

December 3, 2022
Health Tips : ఈ 5 ఆయుర్వేద మందులతో జలుబు ఇట్టే మాయం
Health & Fitness

Health Tips : ఈ 5 ఆయుర్వేద మందులతో జలుబు ఇట్టే మాయం

December 2, 2022
Health Tips: తిన్నాక వెంటనే నిద్ర వస్తోందా? మధ్యాహ్నం నిద్రపోకుండా ఏం చేయాలంటే..!
Health & Fitness

Health Tips: తిన్నాక వెంటనే నిద్ర వస్తోందా? మధ్యాహ్నం నిద్రపోకుండా ఏం చేయాలంటే..!

December 1, 2022
Sunflower Seeds: బరువు తగ్గడం, డయాబెటిస్ నియంత్రణ కోసం పొద్దుతిరుగుడు గింజలు
Health & Fitness

Sunflower Seeds: బరువు తగ్గడం, డయాబెటిస్ నియంత్రణ కోసం పొద్దుతిరుగుడు గింజలు

November 29, 2022
High blood pressure: హై బీపీ పేషెంట్లు ఎక్కువ నీళ్లు తాగితే ఏమవుతుంది..?
Health & Fitness

High blood pressure: హై బీపీ పేషెంట్లు ఎక్కువ నీళ్లు తాగితే ఏమవుతుంది..?

November 27, 2022
Honey For Men: మగవారిలో అలాంటి సమస్యలకు తేనెతో చెక్ పెట్టండి..
Health & Fitness

Honey For Men: మగవారిలో అలాంటి సమస్యలకు తేనెతో చెక్ పెట్టండి..

November 27, 2022

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 7, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 7, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media