Divya Bharathi: సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా సోషల్ మీడియా ద్వారా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకొని నటీనటులుగా కొనసాగుతున్నారు. ఇలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అవకాశాలను అందుకున్న వారిలో నటి దివ్యభారతి ఒకరు. ఇండస్ట్రీలో ఈమె బ్యాచిలర్, బాలి వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.
ఇలా పలు సినిమాలలో నటించిన దివ్యభారతి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే ఈమె నిత్యం గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దివ్యభారతి ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా అభిమానులను సందడి చేస్తున్నారు.

Divya Bharathi: హాట్ ఎమోజిలతో రెచ్చిపోయిన నెటిజన్స్…
తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో దర్శనం ఇచ్చి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర తన అందాలను ఆరబోస్తూ చేసినటు వంటి ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ రీల్ చూసిన ఎంతోమంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కొందరు స్పందిస్తూ బాబోయ్ దివ్యభారతిని ఇలా బికినీలో చూడలేకపోతున్నాము అంటూ కొందరు కామెంట్లు చేయక మరికొందరు మాత్రం హాట్ ఎమోజీలను షేర్ చేస్తూ తాను హాట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
View this post on Instagram