తెలుగు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న అందాల భామ దివి వ్యాద్యా. ఈ అమ్మడు హీరోయిన్ గా సరైన సక్సెస్ కోసం చూస్తుంది. అడపాదడపా చిన్న చిన్న సినిమాలు చేస్తూ వస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంగా మంత్రముగ్దుల్ని ఈ అమ్మడు తన అందంతో చేస్తుంది.
సినిమాల సంఖ్య ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. రెగ్యులర్ గా కొత్త కొత్త ఫొటోలతో ఆకట్టుకుంటుంది. దీంతో సోషల్ మీడియాలో దివిని ఫాలో అయ్యేవారు బాగానే ఉన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం దివి అందానికి ఫిదా అయిపోయి తన సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. రిలీజ్ కి రెడీ లేకపోయిన చేతిలో సాలిడ్ గానే సినిమాలు ఉన్నాయి.ఇక ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో పరువాల విందు అందిస్తూ ఉంటుంది. కుర్రకారు కోరుకునే అందాలు నిండుగా ఈ అమ్మడు సొంతం అనిచెప్పాలి.
ఇన్ని విధాలుగా అందాలు ఆరబోస్తున్న టాలీవుడ్ దర్శకులు కనికరించి హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే అవకాశం ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే ఈ మధ్య హీరోయిన్స్ చాలా మంది తమ ప్రైవేట్ పార్ట్శ్ మీద టాటూలు వేయించుకుంటూ ఉంటారు. ఈ కల్చర్ ని త్రిష స్టార్ట్ చేసింది.
ఇప్పుడు వారి బాటలోకి దివి వాద్యా కూడా వచ్చి చేరింది. ఆమె తన పరువాలపై అందంగా టాటూ వేయించుకుంది. తాజాగా ఆమె టాటూ కనిపించే విధంగా పరువాల అందం బహిర్గతం చేస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.