Divi Vadthya: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది దివి. ఇదే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందు సందీప్ కిషన్ నటించిన ఏ 1 ఎక్స్ప్రెస్, మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలలో నటించి మెప్పించింది.
సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు బిగ్ బాస్ హౌస్ ద్వారా దక్కింది. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె తన అందంతో యూత్ ని కట్టిపడేసింది. టాస్కులు గేమ్ ల విషయంలోనే బాగా ఆడుతూ వచ్చి మధ్యలో కొన్ని కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది.
ఇకపోతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో వెండితెరపై సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఒకవైపు సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
కాగా దివి ఇటీవలే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే హాట్ ఫోటో షూట్లు చేస్తూ తన ఫాలోవర్స్ కి అందాల కను విందు కూడా చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా దివి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఆమె బ్లూ కలర్ డ్రెస్ ను ధరించి ఎద అందాలను చూపిస్తూ యువతకి చెమటలు పట్టిస్తోంది. ఆ ఫోటోలలో ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది బిగ్ బాస్ బ్యూటీ.