Disha Patani : బీచ్ బేబీ దిశా పటానీ బికినీలో మరో అద్భుతమైన లుక్‌తో కుర్రాళ్ళకు ట్రీట్ ఇచ్చింది. రెడ్ కలర్ యానిమల్ ప్రింట్ బికినీలో తన అందాలను ఆరబోసి యూత్ గుండెల్లో మంటలు రేపింది. సముద్ర తీరంలో చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్.

Disha Patani : మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానిని అనుసరిస్తున్నట్లైతే , ఆమె అద్భుతమైన స్విమ్‌సూట్ కలెక్షన్ గురించి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నటి వార్డ్‌రోబ్ లో కొలువుదీరిన బీచ్‌వేర్ కలెక్షన్స్ బీచ్ ఫ్యాషన్ ను ఎలా ఫాలో అవ్వాలో ఇట్టే చెప్పేస్తాయి. జంతువుల ప్రింట్స్ తో ముద్రించిన స్విమ్‌సూట్‌ల నుండి వన్-షోల్డర్ బికినీ టాప్‌లు , ఆఫ్-షోల్డర్ మోనోకినీల వరకు అన్ని రకాల బికినీలు ఈ భామ ధరించి కురాళ్ళ మతులు పోగొట్టింది.

ఈరోజు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం, దిశా తన అభిమానులకు సల్ట్రీ రెడ్ ప్రింటెడ్ బికినీ టాప్ , బాటమ్స్‌లో మరొక వోగ్యుష్ స్టైల్ స్ఫూర్తిని ఇచ్చింది. మీ బీచ్ లేదా పూల్-వేర్ క్లోసెట్‌లో ఈ బికినీ తప్పనిసరిగా ఉండాలని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. దిశా ఇన్ స్టార్ లో రెండు ఫోటోలు షేర్ చేసింది. మొదటి ఫోటో రెడ్ ప్రింటెడ్ బికినీ సెట్‌లో ఆమె చల్లగా ఉన్నట్లు చూపిస్తుంటే రెండవ ఫోటో లో అస్తమిస్తున్న సూర్యుని బ్యాక్‌డ్రాప్‌లో దిశా పోజులిచ్చింది. ఈ రెండు ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపాయి.

అంతకుముందు, దిశా పటానీ మరొక ఫోటోషూట్ నుండి ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.వన్-షోల్డర్ నెక్‌లైన్ ముందు భాగంలో కీహోల్ వివరాలను కలిగిన మెరిసేటి సిల్వర్ బ్రాలెట్ టాప్ వేసుకుంది. దానికి మ్యాచింగ్ బాటమ్స్ వేసుకుని హాట్ ఫోటోషూట్ చేసింది. కాల్విన్ క్లైన్ బికినీ సెట్ లో ఈ బ్యూటీ ఎంతో హాట్ గా కనిపించింది.

రీసెంట్ గా దిశా చిరుతపులి ప్రింట్స్ తో డిజైన్ చేసిన కాల్విన్ క్లైన్ స్పోర్ట్స్ బ్రాలెట్‌ను ధరించి ఫోటోలకు హాట్ పోజులిచ్చింది. ఈ బికినీకి మరింత గ్లామర్ లుక్ ను అందించేందుకు నిగనిగలాడే లిప్ షేడ్‌ను పేదలకు వేసుకుని , జుట్టును లూస్ గా వదులుకుని స్మార్ట్‌గా కనిపించింది. కుర్రాళ్ళకు చెమటలు పట్టించింది.
