తాజాగా ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఐపిఎల్ ఫైనల్ ముందు తెలుగులో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు.దినేష్ అనర్గళంగా తెలుగు మాట్లాడటం చూసిన నెటిజన్స్ ప్రస్తుతం దినేష్ కార్తిక్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా ఈ వీడియోపై స్పందించిన ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ హర్ష బోగ్లే నేనెప్పుడూ దినేష్ కార్తిక్ ను తెలుగులో ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలేదు.తెలుగు మనోడు బాగానే మాట్లాడాడు అంటూ ట్వీట్ చేశారు.
దినేష్ కార్తిక్ గతంలో కూడా ఇలాగే అనర్గళంగా తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి
Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal https://t.co/wzXWSdp2Rf pic.twitter.com/FmXdU8rY0w
— Krishnamurthy (@krishna0302) October 15, 2021