Digangana Suryavanshi : హాట్ అందాలతో యూత్‌ని రెచ్చగొట్టే నటి దిగంగనా సూర్యవంశీ చీరకట్టుతో క్లాసీ టచ్ ఇచ్చి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తలలో మల్లెలు చుట్టుకుని తెల్లటి చీరకట్టుకుని ఓరగా చూస్తూ యూత్ గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ చీరతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

మోడల్ గా ఫ్యాషన్ రంగంలో ఎంట్రీ ఇచ్చి హిందీ టెలివిజన్‌లో నటిగా చేసి తన నటనా నైపుణ్యంతో మెళ్లిగా బాలీవుడ్ గూటికి చేరింది బ్యూటీ దిగంగనా సూర్యవంశీ. నటి మాత్రమే కాదు దిగంగనా సూర్యవంశీ ఒక గాయని, రచయిత కూడా. బిగ్ బాస్ 9లోనూ పాల్గొని తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. 2018లో ఫ్రైడే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తరువాత జిలేబీ, రంగీలా రాజా చిత్రాల్లో నటించింది. తెలుగులో హిప్పి సినిమాలో
నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది దిగంగనా సూర్యవంశీ. 2019లో తమిళ సినిమాల్లోనూ నటించింది. సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేస్తోంది.

Digangana suryavanshi : మహల్ చిత్రంతో మరోసారి తెరమీద సందడి
ప్రస్తుతం తమిళ్‌లో మహల్ చిత్రంతో మరోసారి తెరమీద సందడి చేసేందుకు రెడీ అయ్యింది ఈ బ్యూటీ. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా అదిరిపోయే నెట్టెడ్ చీరను కట్టుకుని తన గ్లామర్‌తో యూత్‌ను చిత్తు చిత్తు చేసింది. ఈ చీరను మిరయా బై పూజా ఖోస్లా కలెక్షన్స్ నుంచి సేకరించింది. హాట్ వైట్ చీరకు కాంట్రాస్ట్‌గా సీక్విన్డ్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో వచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్‌ను వేసుకుని ఎంతో అందంగా కనిపించింది ఈ బ్యూటీ. ఈ చీరకు తగ్గట్లుగా తలలో మల్లెపూలు పెట్టుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

దిగంగనా సూర్యవంశీ గతంలో ఎన్నో హాట్ ఫోటో షూట్‌లను చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సీ గ్రీన్ కలర్ లో వచ్చిన టాప్ వేసుకుని ఫ్రంట్ బటన్స్ ను ఓపెన్ చేసి తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచింది. ఈ టాప్ కిందన ప్యాంట్ వేసుకోకుండా తొడ అందాలను చూపిస్తూ మత్తులో ముంచేసింది.

అంతకుముందు ఓ పార్టీ కోసం ఈ భామ వేసుకున్న చాక్లెట్ కలర్ బాడీ హగ్గింగ్ డ్రెస్ అందరికి చెమటలు పట్టించింది. ఈ టైట్ ఫిట్ దుస్తుల్లో తన లోలోపలి అందాలను చూపిస్తూ కుర్రాళ్ల చూపులను తనవైపు తిప్పుకుంది దిగంగనా సూర్యవంశీ .