Dhethadi Harika: బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ చేస్తూ ఉంటుందని సంగతి తెలిసిందే. రకరకాల డ్రస్సులతో యూత్ ని ఆకట్టుకునే రీతిలో గ్లామర్ షోతో ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో.. టైటిల్ విన్నర్ అభిజిత్ తో బాగా క్లోజ్ గా ఉంటూ హౌస్ లో సత్తా చాటింది.
ఆ సీజన్ లో ఒకపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరోపక్క ఫిజికల్ టాస్కులు పరంగా మగవాళ్లకు సైతం పోటీ ఇచ్చి సీజన్ ఫోర్ లో టాప్ ఫైవ్ స్థానం సంపాదించింది.
గేమ్ ఆడుతున్నంతసేపు డేరింగ్ అండ్ డాషింగ్ గా.. ప్రత్యర్థులపై దూసుకుపోయేది. బిగ్ బాస్ హౌస్ లో.. గ్లామర్ పరంగా కూడా పొట్టి పొట్టి షాట్స్ వేసుకుని హౌస్ నీ వేడెక్కించేది.
ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న దేత్తడి హారిక… బయట వెబ్ సిరీస్ వాంటివి చేస్తూ ప్రస్తుతం రాణిస్తుంది. బుల్లితెరపై కూడా అడపా దడపా కనబడుతున్న దేత్తడి హారిక.. లేటెస్ట్ గా ఎర్ర చీరలో లేలేత సొగసులు చూపిస్తు కుర్రాళ్ళు ఆటెన్షన్ తనవైపు తిప్పుకుంది.
ఎర్ర చీరలో .. బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ లో.. తన అదిరిపోయే స్మైల్ తో ఇచ్చిన ఫోటో ఫోజులు.. ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఎర్ర చీరలో దేత్తడి హారిక అందాలకు.. భారీ ఎత్తున లైకులు వస్తున్నాయి.