Bigg boss beauty : వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలుగులు విరజిమ్మిన దివి ఆ తరువాత బిగ్‌బాస్‌లో మెరిసింది. అమ్మడు అందానికి ఐకాన్‌లా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది. దీంతో ఒక్క దెబ్బకి దివి సెలబ్రిటీగా మారింది. ఇటీవలి కాలంలో దివి ఓ వెబ్ సిరీస్‌లోనూ కనిపించి మెప్పించింది. ఇక బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి దివికి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు.
చెప్పినట్టుగానే మెగాస్టార్ తన తాజా చిత్రంలో అవకాశం ఇచ్చారు కూడా. ఇక మొదట్లో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్‌ను కూడా పరిచయం చేసింది.బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్‌తో బాగా రెచ్చిపోతుంది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా ఫాస్ట్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. తన సినిమాలు, పర్సనల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది.
తాజాగా తన ఇన్ స్టాలో దివి కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో దివి బీభత్సంగా ఎక్స్‌పోజింగ్ చేసింది. అమ్మడి పిక్స్ యూత్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది. ఇక అమ్మడిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. నువ్వు ఎంత ఎక్స్‌పోజ్ చేసినా ఆంటీవే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి వీటిని దివి ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.