Deepika Pilli: “పండుగాడు” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపికా పిల్లి రంగుల ప్రపంచంలో తన తండ్రి సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోంది. యాంకరింగ్ రంగంలో ఇంకా సినిమా రంగంలో రాణిస్తూ సోషల్ మీడియాలో అదరగొట్టే అందాలతో ఫోటోలకు ఫోజు లిస్తూ కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తుంది. తాజాగా హాట్ లుక్స్ తో కిరాక్ ఫోజుల ఫోటోలతో అదరగొట్టింది.
దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. గతంలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. చాలా మంది అభిమానం సంపాదించి.. సోషల్ మీడియా సెలబ్రిటీ యాంకర్ గా చెరగని ముద్ర వేసుకుంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎలాగైనా రాణించాలని ఇటీవలే బిగ్ బాస్ సీజన్ సిక్స్ అంతకుముందు ఓటీటి బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది.
అయితే అనుకోకుండా చివరి నిమిషంలో బిగ్ బాస్ అవకాశం అందుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి. అవకాశాలు రాకపోయినా గాని తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఇచ్చిన ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో దీపికా పిల్లి.. తన అదరగొట్టే అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. ఎప్పటికప్పుడు కుర్రాల నోటిలో నానుతూ ఉంది.