కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప, కర్ణాటక కాంగ్రెస్ కమిటీ మీడియా కో-ఆర్డినేటర్ సలీమ్ అహ్మద్ తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అవినీతి గురించి మాట్లాడుకుంటూ కెమెరా కన్నుకు చిక్కారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో వీఎస్ ఉగ్రప్ప,సలీమ్ అహ్మద్ గతంలో తాము 6-8 శాతం పర్సంటేజ్ లంచం తీసుకునేవాళ్ళమని కానీ అది ఇప్పుడు డీకే వల్ల 12 శాతానికి పెరిగిందని.డీకే మాట విధానం తాగిన వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది.డీకే శివకుమార్ అనుచరుడు ముల్గుంద్ ఇప్పటివరకు 50-100 కోట్లు సంపాదించాడు అంటే అతను ఎంత సంపాదించి ఉండి ఉంటాడో అని వీరిద్దరూ మాట్లాడుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ సలీమ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉగ్రప్పకు షోకాజ్ నోటీసులు పంపింది.
Former Congress MP V S Ugrappa and KPCC media coordinator Salim discuss how Party president DK Shivakumar takes bribes and a close aid of his has made between 50-100 crores in collection. They are also discussing how he stutters while talking and as if he his drunk.
— Amit Malviya (@amitmalviya) October 13, 2021
Interesting. pic.twitter.com/13rDXIRJOE