ఒకప్పుడు క్లాస్ మేట్స్ గా ఉన్నవారు ప్రస్తుతం వివిధ రంగాలలో కొందరు ప్రముఖులగా కొనసాగుతున్నారు వారేవరో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను తమ మూవీస్ తో అలరిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,దగ్గుబాటి రానా,శర్వానంద్ చిన్నతనంలో స్కూల్ మేట్స్.
బుల్లితెర సూపర్ స్టార్ గా కొనసాగుతున్న యాంకర్ ప్రదీప్,నాచురల్ స్టార్ నాని చిన్నప్పుడు హైదరాబాద్ లో సెంట్ అల్ఫోన్సా స్కూల్ లో చదువుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి ఇద్దరూ అస్సాంలోని ఒక స్కూల్లో ఒకే క్లాస్ లో చదువుకున్నారు.
ఒకప్పుడు క్లాస్ మేట్స్ అయినా బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం దిగ్గజ వ్యాపారవేత్తలుగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఒకే స్కూల్ లో ఒకే క్లాస్ లో చదువుకున్నారు.